A.R. Rahman & Shreya Ghoshal - Neeveyley Neeveyley paroles de chanson

paroles de chanson Neeveyley Neeveyley - A. R. Rahman , Shreya Ghoshal



నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం
సడి ఏదైనా నీవే అర్థం
నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం
సడి ఏదైనా నీవే అర్థం
సాయంకాలం మొత్తం
ఏకాంతం పంచే శబ్దం
ఇది నువ్వు నేను మాత్రం
విను కవితయా...
నీవేలే నీవేలే కళ్ళల్లో తుళ్లే బింబం
కలలో వలపే చిలికే కుంభం
వెన్నెల్లో ముంచే చంద్రం
అనురాగం పొంగే సంద్రం
నీవేలే నాకీ వేళలో ఆనందమయం
యాచ్చె యాచ్చె యాచ్చె యాచ్చె
యాచ్చె యాచ్చె యాచ్చె యాచ్చె
యాచ్చె యాచ్చె యాచ్చె యాచ్చె
తన సొగసే ఏమార్చే
యాచ్చె యాచ్చె యాచ్చె యాచ్చె
యాచ్చె యాచ్చె యాచ్చె యాచ్చె
యాచ్చె యాచ్చె యాచ్చె యాచ్చె
తన పలుకే ఓదార్చే
నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం
సడి ఏదైనా నీవే... ఆఆ...
సాయంకాలం మొత్తం
ఏకాంతం పంచే శబ్దం
ఇది నువ్వు నేను మాత్రం
విను కవితయా...
ఆఆఆఆ...
యాల్లె యాల్లె యాల్లె యాల్లె
యాల్లె యాల్లె యాల్లె యాల్లె
యాల్లె యాల్లె యాల్లె యాల్లె
నువ్వుంటే అది చాలే
యాల్లె యాల్లె యాల్లె యాల్లె
యాల్లె యాల్లె యాల్లె యాల్లె
యాల్లె యాల్లె యాల్లె యాల్లె
ఇంకేమీ అక్కర్లే
నీదేలే నీదేలే గుండెల్లో నిండే శబ్దం
సడి ఏదైనా నీవే అర్థం
సాయంకాలం మొత్తం
ఏకాంతం పంచే శబ్దం
ఇది నువ్వు నేను మాత్రం
విను కవితయా...
నీదేలే నీదేలే



Writer(s): Ar Rahman


A.R. Rahman & Shreya Ghoshal - Adirindhi (Original Motion Picture Soundtrack)
Album Adirindhi (Original Motion Picture Soundtrack)
date de sortie
17-10-2017




Attention! N'hésitez pas à laisser des commentaires.