A.R. Rahman feat. Ankitha - Kaavule paroles de chanson

paroles de chanson Kaavule - A.R. Rahman feat. Ankitha




కావులే కావులే... కల్లలే కావులే కాపురం నీదెలే కాగడా వెలుగుల్లో. నా కాళ్ళ లోతుల్లో కథే వుంది కన్నుల్లో.
నీపై వాలి నీపై సోలి యేవో కన్నె నిదరోదు హితుడ స్నేహితుడా సహమైపోయా... సఖా మరిచావా.
వారం వారం ఎదిగే అందం ఈడు జోడు జత కోరు సుఖమేలే సుఖమే నేనే ఇక నువ్వై కలిసిన మేలు.
నా ఆశా నా శ్వాశా నే చెప్పాలా. ఆశిస్తే నేన్ చెప్పాలా నా ఆశ నీలో వింటే కన్నారా సయ్యంటాలే...
అధరాలు విడిపోతుంటే అటు నా ఎదపోతుంటే నా ప్రియా ఏలుకోవేలా వలపులో సుడులన్నిఒడుపుగా ఒత్తడం తెలుగింటి కధయే కదా.
ఆ. వయసులో సుడులెన్నో మనస్సుగా మార్చడం తమరికి తెలియనిదా... ఆ...
కావులే కావులే... కల్లలే కావులే కాపురం నీదెలే కాగడ వెలుగుల్లో. నా కళ్ళ లోతుల్లో. కథే వుంది కన్నుల్లో...
కావులే కావులే... కల్లలే కావులే కాపురం నీదెలే కాగడ వెలుగుల్లో. నా కళ్ళ లోతుల్లో... కథే వుంది కన్నుల్లో.
కథే వుంది కన్నుల్లో.



Writer(s): AR RAHMAN, VETURI




Attention! N'hésitez pas à laisser des commentaires.