paroles de chanson Maimarupaa - A. R. Rahman , Shashaa Tirupati
మైమరుపా
మెరుపా
మెరుపా
మైమరుపా
మెరుపా
మెరుపా
మైమరుపా
మైమరుపా
మైమరుపా
మైమరుపా
మైమరుపా
మెరుపా
నిన్నిలా
నడిపిందెవరో
తెలుసా
ఎదలో
నిదరే
చెదిరే
కబురే
చెవిలో
పడదా
అల్లరిగా
నిన్నల్లుకునే
వన్నెల
వలనే
కనవా
సరేలే
అనవా,
సరదా
పడవా
సరేలే
అనవా,
సరదా
పడవా
ఈ
మంచు
ఆవిరిలో
కుహుహూ
అనవా
మైమరుపా
మెరుపా
నిన్నిలా
నడిపిందెవరో
తెలుసా
ఎదలో
నిదరే
చెదిరే
కబురే
చెవిలో
పడదా
అల్లరిగా
నిన్నల్లుకునే
వన్నెల
వలనే
కనవా
నీతో
కలిసి
వేసే
అడుగు
ఏ
తోవంటూ
తననే
అడుగు
తరిమే
చొరవ
ఏవంటుందో
కొండా
కోనల్లో
ఆపదుగా
తన
పరుగు
వెలుగే
వెలివేసావనుకో
ఇది
కల
కాదు
ఏ
వేళ
నీకు
మైమరుపా
మెరుపా
నిన్నిలా
నడిపిందెవరో
తెలుసా
ఎదలో
నిదరే
చెదిరే
కబురే
చెవిలో
పడదా
అల్లరిగా
నిన్నల్లుకునే
వన్నెల
వలనే
కనవా
సరేలే
అనవా,
సరదా
పడవా
సరేలే
అనవా,
సరదా
పడవా
సరేలే
అనవా,
సరదా
పడవా
సరేలే
అనవా,
సరదా
పడవా
Attention! N'hésitez pas à laisser des commentaires.