A. R. Rahman feat. Sid Sriram - Praaptham (Telugu) paroles de chanson

paroles de chanson Praaptham (Telugu) - A. R. Rahman , Sid Sriram




ఇంకా ఇంకా
ఏదో ఏమంటూ మొరిగింది కొరికే
విడిపోననే
గ్రహణం కమ్మే
మనస్సుకే
ప్రాప్తం ప్రాప్తం
చేసుకున్నదే
ప్రాప్తం ప్రాప్తం
పోటే ఏసేసింది
క్రూరమైన కాలమే గుండెల్లో పోటేసింది
గుండెల్లో పోటేసింది
గుండెల్లో పోటే ఏసింది
కరకరమంటూ గుండెల్లో పోటు ఏసింది
ఓఓఓఓఓ...
వేరుమూలం కోసే వేరులింట
భూమే ఎర్రబారేనంట
ఆకాశానే నింగే మంటేమింట
వీడనే కంట క్షణము వీడే లోపే
గుండెల్లో పోటేసింది
గుండెల్లో పోటేసింది
గుండెల్లో పోటేసింది
చూసుకో
ఓఓఓఓఓ...
వేరు మూలం కోసే వేరులింట
భూమే ఎర్రబారేనంట
ఆకాశానే నింగే మంటేమింట
వీడనే కంట క్షణము వీడే లోపే
అనగనగా కథ చెపుతా
పేరు కూడా ప్రాప్తం
ఏరి కోరి చేసేదైనా
కాదు కాదన్నా లేదన్నా వద్దన్నా వేరన్నా
వినకుండా నీకిచ్చే వరమంటి శాపం ఏమో
తారు మారైనా తీరం ఏమో
ప్రాప్తం చీకటి దాటిన సూర్యునికి
ఓఓఓఓఓ...



Writer(s): CHEMBOLU SEETHARAMA SASTRY, AR RAHMAN



Attention! N'hésitez pas à laisser des commentaires.