A. R. Rahman feat. Sid Sriram - Vellipomaakey (From "Sahasam Swasaga Sagipo") paroles de chanson

paroles de chanson Vellipomaakey (From "Sahasam Swasaga Sagipo") - A. R. Rahman , Sid Sriram




కాలం నేడిలా మారెనే
పరుగులు తిసేనే హృదయం వేగం వీడదే...
వెతికే చెలిమే నీడై నన్ను చేరితే
కన్నుల్లో నీవేగా నిలువెల్లా... స్నేహంగా తోడున్నా నివే
ఇక గుండెలో ఇలా నడిచే క్షణమే
ఎదసడి ఆగే ఉపిరి పాడే పెదవిని వీడే పదమొక కవితై
మది నీవశమై నువు నా సగమై ఎదలో.
తోలిప్రేమే కడలై ఎగిసే వేళా పసివాడై కెరటాలే క్షణం చూడన చుడనా.
ఎగిరే నింగి దాక ఉహలనే రెక్కలుగా చేసిందే భావం
ఓకాలాన్నే కాజేసే కళ్ళ కౌగిలిలో కరిగే. కలలేవో...
వెన్నెల్లో వేదించే వెండి వానల్లో వెలిగే.మనమే
మౌనంగా లోలోనే కావ్యంగా మారే కలే
పన్నీటి జల్లై ప్రాణమే తాకే ఉపిరే పోసే
ఇది తొలి ప్రణయం మనం ఆపినా ఆగదే... ఎన్నడు వీడదే ...
వెళ్లిపోమాకే ఎదనే వదిలేళ్లి పోమాకే
మనసే మరువై నడవాలి ఎందాకే
వెళ్లిపోమాకే ఎదనే వదిలేళ్లి పోమాకే
మనసే మరువై నడవాలి ఎందాకే
భాషే తెలియందే లిపి లేదే కనుచుపే చాలందే
లోకాలంతమైన నిలిచేలా మన ప్రేమే ఉంటుందే ఇది వరమే...
మనసుని తరిమే చేలిమొక వరమే మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే
ప్రణయపు కిరణం ఎదకిది అరుణం కనులకి కనులని ఎర వేసిన తొలి తరుణం
మది నదిలో ప్రేమే మెరిసే అనుమతి అడగక కురిసే
నీలో నాలో హృదయం ఒకటై పాడే
కలలిక కనులని వీడవే
మనసిక పరుగే ఆపదే
మనసిక పరుగే ఆపదే నీలో నాలో నీలో నాలో నీలో నాలో



Writer(s): A R Rahman, Sreejo



Attention! N'hésitez pas à laisser des commentaires.