A. R. Rahman - Elay Jelle paroles de chanson

paroles de chanson Elay Jelle - A. R. Rahman




ఏమ్మా సీలా సంద్రం
ఉన్నదంతా ఇస్తా ఉంది
ఔమ్మా సీలా అది
అలలెగిసి నవ్వేస్తాంది
ఏమ్మా సీలా సంద్రం
ఉన్నదంతా ఇస్తా ఉంది
ఔమ్మా సీలా అది
అలలెగిసి నవ్వేస్తాంది
ఏలే జెల్లే చిక్కిందే
మనసూసే పిల్లే వొచ్చిందే
హే' యేసే వరం కురిపించే
ఏలే జెల్లే చిక్కిందే
మనసూసే పిల్లే వొచ్చిందే
హే' యేసే వరం కురిపించే
ఒ, ఒ,
ఓలే ఇయ్యాళే తెప్పలన్నీ తొయ్యాలే
గండుమీనే వల్లో పట్టి మొయ్యాలే
ఏలే జెల్లే చిక్కిందే
మనసూసే పిల్లే వొచ్చిందే
హే' యేసే వరం కురిపించే
ఏరోయ్ ఏరోయ్ చాపేస్తే
అయ్యో! వాలగ వాసన ఆరా తీసి
రాడా జెల్లే నీ జెల్లే గూబల్నే కళ్లిమ్మంటూ
అడిగేస్తాడే రొయ్యల్నే రొయ్యల్నే మీసంకూడా
అడిగేస్తాడే పులి వేశం కట్టి
రాడా జెల్లే రాడా (ఓ...)
ఏలే జెల్లే చిక్కిందే
మనసూసే పిల్లే వొచ్చిందే
హే' యేసే వరం కురిపించే
ఒ, ఒ,
ఓలే ఇయ్యాళే తెప్పలన్నీ తొయ్యాలే
గండుమీనే వల్లో పట్టి మొయ్యాలే
హే... య్
రెప రెప రెప రెప గాలికి ఊగే
తెరాచాపే నిత్యం నీ పేరే పాడుద్దే
సర సర సర సర సరనీ
మెడలని మనసుని ఒరిసి
మెలిపెట్టి తియ్యకు ఉసురే
నిను లాగే వలలను ఒడుపుగా విసిరానే, నే వేచానే
నా కన్నుల్లో ఒత్తులు వేసుకు తింగరిలా చూస్తున్నానే
నువ్ కాదన్నావా
యాడే యాడే పోతాడీ తోమా?
ఒంటి అలనెక్కి ఊగిసలాడే నావై
నీ తలపుల్లో ఏకాకల్లే ఊగుతున్నా
ఓర చూపుల్తోటి నవ్వలేవా?
ఏలే జెల్లే చిక్కిందే
మనసూసే పిల్లే వొచ్చిందే
హే' యేసే వరం కురిపించే
ఓలే ఇయ్యాళే తెప్పలన్నీ తొయ్యాలే
గండుమీనే వల్లో పట్టి మొయ్యాలే
నువ్వు పట్టపగలే నన్ను చుట్టుముడుతూ
ఇట్టా తరుముతుంటే తల తిరిగుతొందే
నీ చూపు తాకే నా దిమ్మతిరిగే
పిత్త పరిగే నేడు నాకు దొరికే నాకు దొరికే
లచ్చలు మించే నీ మచ్చలు మొత్తం
నే ఎంచగా చూస్తే కంటి నిద్దుర జారే
నా శుద్ధమెరిగి నువ్ మొత్తమిచ్చావ్
నా తల్లి ఒడిలే నన్ను చేరదీశావ్ చేరదీశావ్
ఏమ్మా సీలా సంద్రం
ఉన్నదంతా ఇస్తా ఉంది
ఔమ్మా సీలా అది
అలలెగిసి నవ్వేస్తాంది
ఏలే జెల్లే చిక్కిందే
మనసూసే పిల్లే వొచ్చిందే
హే' యేసే వరం కురిపించే
ఓలే తేవాలే, గేలం ఎయ్యను తేవాలే
సాగే మేఘం కురిసే చేపలు తేవాలే
ఓలే తేవాలే, గేలం ఎయ్యను తేవాలే
సాగే మేఘం కురిసే చేపలు తేవాలే
ఓలే ఇయ్యాళే తెప్పలన్నీ తొయ్యాలే
గండుమీనే వల్లో పట్టి మొయ్యాలే
ఓలే ఇయ్యాళే తెప్పలన్నీ తొయ్యాలే
గండుమీనే వల్లో పట్టి మొయ్యాలే
ఓలే ఇయ్యాళే తెప్పలన్నీ తొయ్యాలే
గండుమీనే వల్లో పట్టి మొయ్యాలే
ఓలే ఇయ్యాళే తెప్పలన్నీ తొయ్యాలే
గండుమీనే వల్లో పట్టి మొయ్యాలే



Writer(s): A R RAHMAN, VANAMALI


Attention! N'hésitez pas à laisser des commentaires.