Vivek Sagar feat. Anurag Kulkarni - Maaya Maaya (From "Raja Raja Chora") paroles de chanson

paroles de chanson Maaya Maaya (From "Raja Raja Chora") - Vivek Sagar , Anurag Kulkarni



ఎకువలో మాయ
సీకటిలో మాయ
సూపులలో మాయ
ఊసులలో మాయ
ఎకువలో మాయ
సీకటిలో మాయ
సూపులలో మాయ
ఊసులలో మాయ
మాయ మాయ వీర
సాహో ధీర సూరా
నింగి నేల పోరా
స్వాహా చేసావేరా
(మాయ మాయ వీర
సాహో ధీర సూరా
నింగి నేల పోరా
స్వాహా చేసావేరా)
అడ్డడ్డే కొత్తావతారం ఎత్తేసారే మీరు
అసలేరి కించిత్తైనా శంకించేటి వారు
చిత్రాల జంతరు మంతరు పెట్టెను తెచ్చేసారు
జతకట్టి చిత్రాలెన్నో చూపెంచేస్తున్నారు
ఉన్నరచ్చం మీరిద్దరొక అచ్చు హల్లుల్లా
అరె చెప్పండయ్యా హెచ్చులిక తగ్గించేదెలా
Fly high, two wings లేని వయస్సులై
Sky మోత్తం చుట్టారోయ్
Fly high, two light weight మనసుల్లాయే
Sky మోత్తం చుట్టారోయ్ ఎట్టారోయ్
(ఏకువలోనా మాయ
సీకటిలోను మాయ
ఊసులు చానా మాయ
సూపులు కూడా మాయ
ఏకువలోనా మాయ
సీకటిలోను మాయ
ఊసంతా మాయ
సూపులు కూడా మాయ
మాయ మాయ మాయ
మాయ మాయ మాయ)
ఇంతలో ఎందుకో వింతగా ఇంత ఉల్లాసం
ఉందిలే పొందులో జంటగా కొంటె సల్లాపం
ఎద గోలగోలగా ఈల వేసే హాయిలో
జాలిపడి జావలీల జోలాలి పాడే గాలిలో
కాలం తరించేలా వేళా
వేరే ప్రపంచాలే చేరాలా
మత్తులో ఎత్తులో కొత్తగా ఉంది యవ్వారం
ఇద్దెలే వద్దులే అడ్డుగా ఉంది బండారం
ఎహె దొరకని దొరగారు గిరి దాటేనంట జోరు
(దాటేనంట జోరు)
ఇరు పడవల పోరు చేసేను హొరాహొరు
చేసేను హొరాహొరు
ఇననంటే తెడ్డే జారు
ఉంటే అచ్చం మీరిద్దరొక హచ్చు హల్లుల్లా
అరె చెప్పండయ్యా చిక్కులని తప్పించేదేల్లా
Fly high, two wings-u లేని వయస్సులై
Sky మోత్తం చుట్టారోయ్
Fly high, two light weight మనసుల్లాయే
Sky మోత్తం చుట్టారోయ్ ఎట్టారోయ్
అడ్డడ్డే కొత్తావతారం ఎత్తేసారే మీరు
అసలేరి కించిత్తైనా శంకించేటి వారు
(మాయ మాయ వీర
సాహో ధీర సూరా
నింగి నేల పోరా
స్వాహా చేసావేరా)



Writer(s): Vivek Sagar, Sanapathi Bharadwaj Pathrudu


Vivek Sagar feat. Anurag Kulkarni - Raja Raja Chora (Original Motion Picture Soundtrack) - EP




Attention! N'hésitez pas à laisser des commentaires.