paroles de chanson Evari Roopo - Arijit Singh
ఎవరి
రూపో
(ఎవరి
రూపో)
ఎదలో
మెదిలే
(ఎదలో
మెదిలే)
ఎవరి
వైపో
(ఎవరి
వైపో)
మదిలా
కదిలే
(మదిలా
కదిలే)
తీరే
తీరే
కలనే
కనే
కోరే
కోరే
తన
రాకనే
ఒదిగుండిపోనా
పైనే
కరిగేంతగా
నాలోనే
ఓ
పాపలా
ఎద
లోపల
కనురెప్పలా
నే
కాపలా
ఎవరి
రూపో
ఎదలో
మెదిలే
(ఎదలో
మెదిలే)
ఎవరి
వైపో
మదిలా
కదిలే
(మదిలా
కదిలే)
ఇలా
పైన
రాలే
చెలి
నీ
వరాలే
అలా
చూపుతోనే
ప్రయాణాలే
మారే
నమ్మవా
నువ్వే
లేని
నిన్నలే
నాలో
లేవే
నావనే
నవ్వులే
నేటితో
అన్ని
నీవే
(ఎవరి
రూపో
ఎదలో
మెదిలే
ఎవరి
వైపో
మదిలా
కదిలే)
(ఎవరి
రూపో
ఎదలో
మెదిలే
ఎవరి
వైపో
మదిలా
కదిలే)
Attention! N'hésitez pas à laisser des commentaires.