Devi Sri Prasad feat. Sid Sriram - Naa Kanulu Yepudu (From "Rang De") paroles de chanson

paroles de chanson Naa Kanulu Yepudu (From "Rang De") - Devi Sri Prasad , Sid Sriram




నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నా మనుసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే క్షణానా
చేదుపై తీపిలా రేయి పై రంగులా
నేలపై నింగిలా
గుప్పెడు గుండెకు పండగ వేళా
నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నా మనుసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే క్షణానా
ఎపుడు లేని సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో
ఎపుడు రాని ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో
నా అనేలా నాదనేలా ప్రపంచం నాకివాళ
సొంతమై అందేనే
గుప్పెడు గుండెకు పండగ వేళా
నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నన్నే నేనే కలిసానో ఏమో
నాకే నేనే తెలిసానో ఏమో
నీలో నన్నే చూశానో ఏమో
నాలా నేనే మారానో ఏమో
నా గతంలో నీ కథేంతో
నీ గతంలో నా కథంతే
క్షణం పెంచినా
గుప్పెడు గుండెకు పండగ వేళా
నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నా మనుసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే క్షణానా



Writer(s): Devi Sri Prasad


Devi Sri Prasad feat. Sid Sriram - Rang De
Album Rang De
date de sortie
22-03-2021



Attention! N'hésitez pas à laisser des commentaires.