Hariharan feat. Sujatha - Happy New Year paroles de chanson

paroles de chanson Happy New Year - Hariharan , Sujatha



హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా...
హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా...
కొత్త కొత్త ఊహల్లో తెలిపో డియర్...
మనసులోని ఆశలని పంచుకో బ్రదర్...
గుండెలోని భావాలు గుప్పు మన్న వేళ
కదిళ్ళల్లే కాలపు కన్నేకు టా... టా. చేపుదమ.
జనవరితో ఆడుగులు వేస్తూ ముందుకు పోదామా... (ఆడవారి గొంతు).
హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా.
హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా ...
సంగీతం తొలి తొలి చూపుతో రవికుల సోముని వలచిన జాణకి మురిశినది...
కన్నుల వెన్నెల కురిసినది... (
F) అదేం మొహమో...
అదేం దాహమో...
కలయికలోని మధుర్యమో...
ఇదేం సౌక్యమో.
ఇదేం సర్గమో.
మనసును దోచే సౌందర్యమే.
అవుననే అన్నది అంది అలగవలి.
మోజులే తిరాని మౌనమే వదలి...
నీ శ్వాసల ఉయాలలో నేను ఉయాలలుగలి...
నీ అందం కన్నులవిందై చిందులు వేయాలి.
అలల అలల వచ్చేసింది యువన్నమ్.
నువ్వు నేను కలిసే క్షణమే శాశ్వతం... కలతనిదురాలో...
కలాలనిడలో నా పెదవులపై నీ నామమే...
పూలరుతువులో తేనె చినుకుల్లో కనిపించేది నీ రూపమే.
కోరికే తారకై చెరారమ్మంటే.
చేరువై ఆకలే తీర్చుకోమంటే...
కనురెప్పల పల్లకిలో నిన్ను ఎత్తుకుపోతానే...
చిరుగాలుల సవ్వడిలో నిన్ను అల్లుకుపోతలే...
హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా...
హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా...
కొత్త కొత్త ఊహల్లో తెలిపో డియర్...
మనసులోని ఆశలని పంచుకో బ్రదర్...
గుండెలోని భావాలు గుప్పు మన్న వేళ కదిళ్ళల్లే కాలపు కన్నేకు టా.
టా...
చేపుదమ.
జనవరితో ఆడుగులు వేస్తూ ముందుకు పోదామా.
హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా...
హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా...
సమాప్తం



Writer(s): S.A. RAJKUMAR, BHAUVANACHANDRA


Hariharan feat. Sujatha - Cheppave Chirugalee
Album Cheppave Chirugalee
date de sortie
08-08-2004




Attention! N'hésitez pas à laisser des commentaires.