paroles de chanson Nannu Lalinchu ( Solo ) - Sujatha
నన్ను
లాలించు
సంగీతం
నువ్వే
కదా
నిన్ను
పాలించు
సంతోషం
నేనే
కదా
నువ్వు
చిరుగాలివా
లేక
విరివానవా
మరి
ఆ
నింగి
ఈ
నేల
నిప్పే
నువ్వా
లేకా
నేనే
నువ్వా
నన్ను
లాలించు
సంగీతం
నువ్వే
కదా
నిన్ను
పాలించు
సంతోషం
నేనే
కదా
నదిలాగ
నువ్వూ
కదలాడతుంటే
నీతోపాటూ
సాగేతీరం
నేనవ్వనా
నిశిరాత్రి
నీవు
నెలవంక
నేను
నీతోపాటూ
నిలిచే
కాలం
చాలందునా
మొగ్గై
ఎదురొచ్చీ
వనముగ
మారావూ
కలలే
నాకిచ్చీ
కనులను
దోచావూ
ఎదలయలోన
లయమయ్యే
శృతివే
నువ్వు
నా
బ్రతుకే
నువ్వూ
నన్ను
లాలించు
సంగీతం
నువ్వే
కదా
నిన్ను
పాలించు
సంతోషం
నేనే
కదా
భువిలోన
గాలి
కరువైన
వేళా
నా
ప్రాణాన్ని
నీ
ఊపిరిగా
మార్చేయనా
నీలాల
నింగీ
తెలవారకుంటే
నా
జీవాన్నీ
నీకూ
దివ్వెగ
అందించనా
శిలలా
మౌనంగా
కదలక
పడి
ఉన్నా
అలలా
నువు
రాగా
అలజడినౌతున్నా
దీపం
నువ్వైతె
నీ
వెలుగు
నేనవ్వనా
నీలో
సగమవ్వనా
నన్ను
లాలించు
సంగీతం
నువ్వే
కదా
నిన్ను
పాలించు
సంతోషం
నేనే
కదా
నువ్వు
చిరుగాలివా
లేక
విరివానవా
మరి
ఆ
నింగి
ఈ
నేల
నిప్పే
నువ్వా
లేకా
నేనే
నువ్వా
నన్ను
లాలించు
సంగీతం
నువ్వే
కదా
నిన్ను
పాలించు
సంతోషం
నేనే
కదా
Attention! N'hésitez pas à laisser des commentaires.