Karthik, Mani Sharma & Saindhavi - Pileche paroles de chanson

paroles de chanson Pileche - Karthik, Mani Sharma & Saindhavi




मीठी मीठी धुन वो बजाए
राधा के मन खोल भाए
गोपी बोले गिरिधर नंदलाला (नंदलाला)
मीठी मीठी धुन वो बजाए
राधा के मन खोल भाए
गोपी बोले गिरिधर नंदलाला (नंदलाला)
गोपी बोले गिरिधर नंदलाला
పిలిచే పెదవులపైన
నిలిచే మెరుపు నువ్వేనా
పిలిచే పెదవులపైన
నిలిచే మెరుపు నువ్వేనా
నువ్ చేరి నడి ఎడారి
నందనమై విరిసిందా
తనలో ఆనంద లహరి
సందడిగా ఎగసిందా
నడిచిన ప్రతిదారి నదిగా మారి
మురిసినదా ముకుందా
కాలం మేను మరచి
జ్ఞాపకాల్లో జారిపోయిందా
లోకం గోకులంలా మారిపోయి
మాయ జరిగిందా
ఊరంతా ఊగిందా
నీ చెంత చేరిందా గోవిందా
పిలిచే పెదవులపైన
నిలిచే మెరుపు నువ్వేనా
భావం నాదేనా ఈనాడే తోచేనా
చిరునవ్వోటి పూసింది నావల్లనా
అది నావెంటే వస్తోంది
ఎటో వెళ్లినా
మనసులో ముంచేనా మురిపించేనా
మధురమే లీల
నాలో ఇంతకాలం
ఉన్న మౌనం ఆలపించిందా
ఏకాంతాన ప్రాణం బృందగానం ఆలకించిందా
ఊరంతా ఊగిందా
నీ చెంత చేరిందా గోవిందా
झूमो रे झूमो रे झूमो रे गिरिधर
झूमो रे झूमो रे झूमो रे गिरिधर
झूमो रे झूमो रे झूमो रे गिरिधर
झूमो रे झूमो रे झूमो रे गिरिधर
(झूमो रे झूमो रे झूमो गिरिधर झूमो झूमो)
(झूमो रे झूमो रे झूमो, झूमो रे झूमो रे झूमो)
(झूमो रे झूमो रे झूमो गिरिधर झूमो झूमो)
(झूमो रे झूमो रे झूमो, झूमो रे झूमो रे झूमो)
(यारो मुरली बजा रे गिरिधर गोपाला)
(बजाके मन को चुराले गिरिधर नंदलाला)
నా చూపే చెదిరిందా
నీవైపే తరిమిందా
చిన్ని కృష్ణయ్య పాదాల సిరిమువ్వలా
నన్ను నీ మాయ నడిపింది నలువైపులా
అలజడి పెంచేనా అలరించేనా
లలనను వేళ
ఎదో ఇంద్రజాలం మంత్రమేసి
నన్ను రమ్మందా
ఎదలో వేణునాదం ఊయాలూపి
ఊహ రేపిందా
ఊరంతా ఊగిందా
నీ చెంత చేరిందా గోవిందా
పిలిచే పెదవులపైన
నిలిచే మెరుపు నువ్వేనా






Attention! N'hésitez pas à laisser des commentaires.