paroles de chanson Shiva Poojaku - From "Swarna Kamalam" - S. P. Balasubrahmanyam , P. Susheela
శివ
పూజకు
చివురించిన
సిరి
సిరి
మువ్వ
శివ
పూజకు
చివురించిన
సిరి
సిరి
మువ్వ
సిరి
సిరి
మువ్వ
సిరి
సిరి
మువ్వ
మ్రుదు
మంజుల
పద
మంజరి
పూచిన
పువ్వా
సిరి
సిరి
మువ్వ
సిరి
సిరి
మువ్వ
యతిరాజుకు
జతి
స్వరముల
పరిమలమివ్వ
సిరి
సిరి
మువ్వ
సిరి
సిరి
మువ్వ
నటనాంజలితో
బ్రతుకును
తరించనీవా
సిరి
సిరి
మువ్వ
సిరి
సిరి
మువ్వ
పరుగాపక
పయనించవె
తలపుల
నావ
కెరటాలకు
తలవంచితె
తరగదు
త్రోవ
ఎదిరించిన
సుడిగాలిని
జయించినావా
మది
కోరిన
మధుసీమలు
వరించి
రావా
పరుగాపక
పయనించవె
తలపుల
నావ
కెరటాలకు
తలవంచితె
తరగదు
త్రోవ
పడమర
పడగలపై
మెరిసే
తారలకై
పడమర
పడగలపై
మెరిసే
తారలకై
రాత్రిని
వరించకె
సంధ్యా
సుందరి
తూరుపు
వేదికపై
వేకువ
నర్తకివై
తూరుపు
వెదికపై
వేకువ
నర్తకివై
ధాత్రిని
మురిపించె
కాంతులు
చిందని
నీ
కదలిక
చైతన్యపు
శ్రీకారం
కాని
నీ
కదలిక
చైతన్యపు
శ్రీకారం
కాని
నిదురించిన
హ్రుదయరవలి
ఒంకారం
కాని
శివ
పూజకు
చివురించిన
సిరి
సిరి
మువ్వ
సిరి
సిరి
మువ్వ
సిరి
సిరి
మువ్వ
మ్రుదు
మంజుల
పద
మంజరి
పూచిన
పువ్వా
సిరి
సిరి
మువ్వ
సిరి
సిరి
మువ్వ
తన
వేళ్ళే
సంకెళ్ళై
కదలలేని
మొక్కలా
ఆమనికై
ఎదురు
చూస్తు
ఆగిపోకు
ఎక్కడా
అవధి
లేని
అందముంది
అవనికి
నలు
దిక్కులా
ప్రతి
రోజొక
నవగీతిక
స్వాగతించగా
వెన్నెల
కిన్నెర
గానం
నీకు
తొడుగా
పరుగాపక
పయనించవె
తలపుల
నావ
కెరటాలకు
తలవంచితె
తరగదు
త్రోవ
లలిత
చరన
జనితం
నీ
సహజ
విలాసం
జ్వలిత
కిరణ
కలితం
సౌందర్య
వికాసం
నీ
అభినయ
ఉషోదయం
తిలకించిన
రవి
నయనం
నీ
అభినయ
ఉషోదయం
తిలకించిన
రవి
నయనం
గగన
సరసి
హ్రుదయములో
వికసిత
షతదల
శోభల
సువర్ణ
కమలం
పరుగాపక
పయనించవె
తలపుల
నావ
కెరటాలకు
తలవంచితె
తరగదు
త్రోవ
ఎదిరించిన
సుడిగాలిని
జయించినావా
మది
కోరిన
మధుసీమలు
వరించి
రావా
స్వధర్మె
మిధనం
శ్రేయహ
పరధర్మో
భయావహ
1 Karpura Bomma (From "O Papa Lali")
2 Vatapatra (From "Swati Mutyam")
3 Ada Janmaku (From "Dalapathi")
4 Telayiani Ragam - From "Mamathala Kovela"
5 Sande Poddu Megham - From "Nayakudu"
6 Ghallu Ghallu - From "Swarna Kamalam"
7 Sree Rastu Shubhamastu - From "Pellipustakam"
8 Shiva Poojaku - From "Swarna Kamalam"
9 Adhirindhi Mama - From "Janaki Ramudu"
10 Karigipoyanu - From "Marana Mrudangam"
11 Mana Bharathamlo (From "Jagadekaveerudu Athiloka Sundari")
12 Andagaada Nindu - From "Muvva Gopaludu"
13 Bahusha Ninu - From "Yamudiki Mogudu"
14 Sakhike (From "Swarna Kamalam")
15 Chempa Debba - From "Varasudochadu"
Attention! N'hésitez pas à laisser des commentaires.