S. P. Balasubrahmanyam feat. Chitra - Oh Sari paroles de chanson

paroles de chanson Oh Sari - S. P. Balasubrahmanyam , K. S. Chithra



సారి ప్రేమించాక సారి మనసిచ్చాక
మరుపంటు రానె రాదమ్మా
సారి కలగన్నాక ఊహల్లొ కలిసున్నాక
విడిపోయె వీలె లేదమ్మా
నీ కళ్ళలోనా కన్నీటి జల్లుల్లోనా
ఆరాటాలె ఎగసి అనువు అనువు తడిసి
ఇంక ఇంక బిగిసింది ప్రేమా
సారి ప్రేమించాక సారి మనసిచ్చాక
మరుపంటు రానె రాదమ్మా
అనుకోకుండా నీ ఎదనిండా పొంగింది ప్రేమా
అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ప్రేమా
అనుకోని అతిధిని పొమ్మంటు తరిమె అధికారం లేదమ్మా
స్వార్ధం లేని త్యాగాలనే చేసేదె ప్రేమా
త్యాగంలోనా ఆనందాన్నే చూసేదె ప్రేమా
ఆనందం బదులు బాధె కలిగించె త్యాగం అవసరమా
సారి ప్రేమించాక సారి మనసిచ్చాక
మరుపంటు రానె రాదమ్మా
సారి కలగన్నాక ఊహల్లొ కలిసున్నాక
విడిపోయె వీలె లేదమ్మా
నీ కళ్ళలోనా కన్నీటి జల్లుల్లోనా
ముత్యంలాగా మెరిసి సత్యాలెన్నొ తెలిపి
ముందుకు నిన్నె నడిపింది ప్రేమా



Writer(s): M.M. KEERAVANI, CHANDRABOSE


S. P. Balasubrahmanyam feat. Chitra - Ee Abbai Chala Manchodu (Original Motion Picture Soundtrack)




Attention! N'hésitez pas à laisser des commentaires.