paroles de chanson Sahasa - S. P. Balasubrahmanyam
పల్లవి
[ఆమె]వయసా
చూసుకో
చెబుతా
రాసుకో
ఈడుకి
తొలిపాటా
[అతడు]
సొగసా
చేరుకో
వరసే
అందుకో
నికిది
తొలి
వేగం
[ఆమె]
ఆగనన్నది
ఆశ
ఎందుకో
తెలుసా
[అతడు]
ఓ...
ఊహకందని
భాషా
నేర్చుకోమనసా
[ఆమె]
ఓ...
సామిరారా
ప్రేమంటే
ఇదేరా
[అతడు]
నాసితారా
ప్రేమంటే
ఇదే...
రా
||వయసా||
[ఆమె]
రాయమందీ
ప్రేమంటే
ఇదే
||వయసా||
[ఆమె]
రేయిభారం
రెట్టింపయిందీ
లేవయారం
నిట్టూరుస్తుందీ
[అతడు]
రాయబారం
ఇట్టేచెప్పిందీ
హాయ్
భేరం
గిట్టేలా
ఉందీ
[ఆమె]
మోయలేని
ప్రేమంటే
ఇదేరా
[అతడు]
సాయమడిగే
ప్రేమంటే
ఇదేరా
||వయసా||
[అతడు]
తేనె
మేఘం
కాదా
నీదేహం
కూనేరాగం
కోరే
నాదాహం
[ఆమె]
గాలివేగం
చూపే
నీ
మోహం
తాకగానే
పోదా
సందేహం
[అతడు]
పాడమంది
ప్రేమంటే
ఇదేరా
[ఆమె]
రాయమందీ
ప్రేమంటే
ఇదే
||వయసా||
Attention! N'hésitez pas à laisser des commentaires.