Thaman S feat. Sri Krishna, Prithvi Chandhra & Ram Miriyala - Bheemla Nayak Title Song paroles de chanson

paroles de chanson Bheemla Nayak Title Song - Thaman S , Ram Miriyala , Sri Krishna




సెభాష్
ఆడాగాదు ఈడాగాదు
అమీరోల్లో మేడాగాదు
గుర్రంనీల్లా గుట్టాకాడ
అలుగూ వాగు తాండాలోన
బెమ్మాజెముడు చెట్టున్నాది
బెమ్మజెముడూ చెట్టూకింద
అమ్మా నెప్పులు పడతన్నాది
ఎండాలేదు రేతిరిగాదు
ఏగూసుక్కా పొడవంగానే
పుట్టిండాడు పులి పిల్ల
పుట్టిండాడు పులిపిల్ల
నల్లామల తాలూకాల
అమ్మా పేరు మీరాబాయి
నాయన పేరు సొమ్లా గండు
నాయన పేరు సోమ్లా గండు
తాతా పేరు బహద్దూర్
ముత్తులతాత ఈర్యానాయక్
పెట్టిన పేరు భీమ్లానాయక్
సెభాష్
భీమ్లానాయకా
భీమ్లానాయక్
భీమ్లానాయక్
ఇరగదీసే ఈడి fire-u సల్లగుండ
ఖాకీ dress-u పక్కనెడితే వీడే పెద్దగూండా
నిమ్మళంగ కనబడే నిప్పుకొండ
ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా
ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క
చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా
విరుగును బొక్క
(భీం భీం భీం భీం భీమ్లానాయక్
బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్
దంచి దడదడదడలాడించే duty సేవక్)
జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించినట్టే
shirt-uనట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే
కాలి boot-u బిగ్గట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే
భీమ్లానాయక్
భీమ్లానాయక్
ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస
ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస
కుమ్మడంలో విడే ఒక brand-u తెల్సా
వీడి దెబ్బతిన్న ప్రతివోడు past tense-a
నడిచే రూటే
Straight-u
పలికే మాటే
Right-u
Temperament-ఏ
Hot-u
Powerకు ఎత్తిన
Gate-u
name-u plate-u
(భీం భీం భీం భీం భీమ్లానాయక్
బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్
దంచి దడదడదడలాడించే duty సేవక్)
గుంటూరుకారం uniform
మంటెత్తిపోద్ది నకరాలు చేస్తే
లావాదుమారం లాఠీ విహారం
పేట్రేగిపోద్ది నేరాలు చూస్తే
సెలవంటూ అనడు శనాదివారం
All round clock-u పిస్తోలు దోస్తే
భీమ్లానాయక్
భీమ్లానాయక్
ఎల్లమ్మా
ఎల్లమ్మా



Writer(s): Thaman S, Ramajogayya Sastry




Attention! N'hésitez pas à laisser des commentaires.