Vivek - Mervin - Jai Sulthan paroles de chanson

paroles de chanson Jai Sulthan - Vivek - Mervin



(జై సుల్తాన్
జై సుల్తాన్)
Fight-u లోన చిరగని shirt-u లేదోయ్ నరేషు
Part-uలూడి పోకుంటే fight-u కాదోయ్ సురేషు
హే దాదా గారు, హే గూండా గారు
అనురాగం పంచె rowdy గారు
(ఎయ్రా)
హే దాదా గారు, హే గూండా గారు
అనురాగం పంచె rowdy గారు
(ఏస్కో)
మీ పక్కనోడి body తోటివెయ్యొద్దు toss-u
మీ పొరుగువాడి నోరే కొట్టి దాయొద్దు కాసు
లొల్లి గిల్లి అంతా మాని ఉండాలి peace-u
కరోనాకి చెల్లెమ్మొస్తే అంతా ఖల్లాసు
హే జై సుల్తాన్ జై సుల్తాన్
జై సుల్తాన్ జై సుల్తాన్, జై
ప్రాణమే కానుక చేయగా మేమిక సై సై సై
జయ జయ జై సుల్తాన్ జై సుల్తాన్
జై సుల్తాన్ జై సుల్తాన్, జై
ప్రాణమే కానుక చేయగా మేమిక సై సై సై
హే దాదా గారు హే గూండా గారు
అనురాగం పంచె rowdy గారు
(హే నుంచో
హే కూర్చో
హే నుంచో
హే కూర్చో
హే నుంచో
హే కూర్చో
హే నుంచో
హే కూర్చో
హే నుంచో కూర్చో నుంచో కూర్చో
నుంచో కూర్చో నుంచో కూర్చో
అరేయ్ వయసైపోయిందిరా
అయ్యయ్యో ఇంకా ఆపవారరేయ్)
ఊళ్ళో చాలామంది face-ఏ చూశారంటే ఏదో గీతే ఉంటుందే
గీతే కానే కాదు, మాతో fighting కొస్తే కత్తి గాటే పెట్టామే
హే spot-ఏ పెట్టామంటే, smashఅయి పోవాలంతే రెండో మాటే లేదంతే
Sketch-ఏ వేశామంటే, stretcher ఎక్కాల్సిందే ఇంకో route-ఏ లేదంతే
పోట్లాటకింకా rest ఇవ్వాలండి బాకులకు కొంచం break ఇవ్వండి
ఎవడైనా మీపై దండెత్తి వస్తే దండాలు పెట్టి దారివ్వండి
జై సుల్తాన్ జై సుల్తాన్
జై సుల్తాన్ జై సుల్తాన్, జై
ప్రాణమే కానుక చేయగా మేమిక సై సై సై
(ఎయ్రా)
జై సుల్తాన్ జై సుల్తాన్
జై సుల్తాన్ జై సుల్తాన్, జై
ప్రాణమే కానుక చేయగా మేమిక సై సై సై
జయ జయ జై సుల్తాన్ జై సుల్తాన్
జై సుల్తాన్ జై సుల్తాన్, జై
ప్రాణమే కానుక చేయగా మేమిక సై సై సై
Fight-u లోన చిరగని shirt-u లేదోయ్ నరేషు
Part-uలూడి పోకుంటే fight-u కాదోయ్ సురేషు
Fight-u లోన చిరగని shirt-u లేదోయ్ నరేషు
Part-uలూడి పోకుంటే fight-u కాదోయ్ సురేషు
Fight-u లోన చిరగని shirt-u లేదోయ్ నరేషు
Part-uలూడి పోకుంటే fight-u కాదోయ్ సురేషు



Writer(s): Chandrabose, Vivek - Mervin


Vivek - Mervin - Sulthan (Original Motion Picture Soundtrack) - EP




Attention! N'hésitez pas à laisser des commentaires.