Текст песни




దోబూచులాటేలరాదోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురాదోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురాఆ యేటి గట్టునేనడిగ
చిరు గాలి నాపి నే నడిగఆ యేటి గట్టునేనడిగ
చిరు గాలి నాపి నే నడిగఆకాశాన్నడిగ బదులే లేదుఆకాశాన్నడిగ బదులే లేదు
చివరికి నిన్నే చూశాహౄదయపు గుడిలో చూశాచివరికి నిన్నే చూశాహౄదయపు గుడిలో
చూశాదోబూచులాటేలరా గోపాలనా మనసంత నీవేనురానా
మది నీకొక ఆటాడు బొమ్మయనా మది నీకొక ఆటాడు బొమ్మయ
నాకిక ఆశలు వేరేవి లేవయ్యఎదలో రొదాగదయా
నీ అధరాలు అందించ రా గోపాలా ఆనీ అధరాలు
అందించ రా గోపాలనీ కౌగిళిలొ కరిగించ రా
నీ తనువే ఇక నా వలువాపాలకడలి నాది నా గానంనీ వన్నె మారలేదేమిపాలకడలి
నాది నా గానంనీ వన్నె మారలేదేమినా ఏదలొ చేరి వన్నె మర్చుకోఊపురి నీవై
సాగపెదవుల మెరుపు నువు కాగ చేరగ రాదోబూచులాటేలరా గోపాలనా మనసంత
నీవేనురాగగనమే వర్షించ గిరి నెత్తి కాచావుగగనమే వర్షించ గిరి నెత్తి
కాచావునయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవుపువ్వునకనే నీ మతమానేనొక్క
స్త్రీ నే కదా గోపలఅది తిలకించ కనులే లేవానీ కలలే నేనే కాదాఅనుక్షనము
ఉలికెనా మనసుఅరె మూగ కాదు నా వయసునా ఊపిరిలోన ఊపిరి నీవై ప్రాణం
పోనికుండయెప్పుడు నీవే అండ కాపాడ
రాదోబూచులాటేలరా గోపాలనా మనసంత నీవేనురా



Авторы: A.M. RATNAM, A R RAHMAN, A M RATNAM, ALLAHRAKKA RAHMAN, SIVA GANESH



Внимание! Не стесняйтесь оставлять отзывы.
Загрузка
Загрузка