Текст песни Nannu Nammanee - A. R. Rahman feat. Shakthisree Gopalan & Lady Kash
                                                నీ 
                                                వచ్చెళ్ళావని
 
                                    
                                
                                                నన్నే 
                                                చూసెళ్లావని
 
                                    
                                
                                                అన్నీ 
                                                దోచెళ్లావని
 
                                    
                                
                                                అదిరే 
                                                పెదవుల్లో 
                                                సుధలన్నీ
 
                                    
                                
                                                బెదిరే 
                                                పరువంలో 
                                                నిధులన్నీ
 
                                    
                                
                                                ముదిరే 
                                                మురిపెంలో 
                                                కథలన్నీ
 
                                    
                                
                                                అంటున్నాయని
 
                                    
                                
                                                అదిరే 
                                                పెదవుల్లోసుధలన్నీ
 
                                    
                                
                                                బెదిరే 
                                                పరువంలోనిధులన్నీ
 
                                    
                                
                                                ముదిరే 
                                                మురిపెంలోకథలన్నీ
 
                                    
                                
                                                అంటున్నాయని
 
                                    
                                
                                                నీ 
                                                వచ్చెళ్ళావని
 
                                    
                                
                                                నన్నే 
                                                చూసెళ్లావని
 
                                    
                                
                                                అన్నీ 
                                                దోచెళ్లావని
 
                                    
                                
                                                జరిగినవన్నీ 
                                                నిజమని
 
                                    
                                
                                                నిలవని 
                                                జోరే 
                                                ఋజువని
 
                                    
                                
                                                చిలిపి 
                                                హుషారే 
                                                పలకనీ
 
                                    
                                
                                                ఇది 
                                                కల 
                                                కానే 
                                                కాదని
 
                                    
                                
                                                నన్ను 
                                                నమ్మని 
                                                నన్ను 
                                                నమ్మనీ
 
                                    
                                
                                                హే 
                                                నన్ను 
                                                నమ్మని 
                                                నన్ను 
                                                నమ్మనీ
 
                                    
                                
                                                నన్ను 
                                                నమ్మనీ
 
                                    
                                
                                                మానస 
                                                చోర
 
                                    
                                
                                                    ఈ 
                                                మాయ 
                                                నీదని
 
                                    
                                
                                                మది 
                                                నమ్మనీ
 
                                    
                                
                                                నువ్వు 
                                                కలవని
 
                                    
                                
                                                కల్ల 
                                                కావని
 
                                    
                                
                                                నన్ను 
                                                కలగని
 
                                    
                                
                                                నిన్ను 
                                                నిన్ను 
                                                కలవనీ
 
                                    
                                
                                                నన్ను 
                                                నమ్మనీ 
                                                నిన్ను 
                                                నమ్మనీ
 
                                    
                                
                                                హే 
                                                నన్ను 
                                                నమ్మనీ 
                                                నన్ను 
                                                నమ్మనీ 
                                                నన్ను 
                                                నమ్మనీ
 
                                    
                                
                                                నీ 
                                                వచ్చెళ్ళావని
 
                                    
                                
                                                నన్నే 
                                                చూసెళ్లావని
 
                                    
                                
                                                అన్నీ 
                                                దోచెళ్లావని
 
                                    
                                
                                                మానస 
                                                చోర 
                                                కంటపడు
 
                                    
                                
                                                మరుల 
                                                సమీరా 
                                                వెంటపడు
 
                                    
                                
                                                మదన 
                                                కుమారా 
                                                జంటపడు
 
                                    
                                
                                                మురిపెము 
                                                తీరా 
                                                ముడిపడు
 
                                    
                                
                                                చురుక్ 
                                                చురుక్ 
                                                చురుక్ 
                                                అనే 
                                                చూపు
 
                                    
                                
                                                తాకి 
                                                తళుక్ 
                                                తళుక్ 
                                                అంది 
                                                నా 
                                                రూపు
 
                                    
                                
                                                గుట్టు 
                                                గట్టు 
                                                దాటకుండ 
                                                ఆపు
 
                                    
                                
                                                నిన్న 
                                                వొదిలి 
                                                వెళ్లనీకు 
                                                    ఏ 
                                                వైపు
 
                                    
                                
                                                అటా 
                                                ఇటా 
                                                ఎటో 
                                                అనని 
                                                తొందర
 
                                    
                                
                                                అసలెటో 
                                                అటు 
                                                పదండి 
                                                అంటోందిలా
 
                                    
                                
                                                ఇద్దు 
                                                ఇద్దు 
                                                ఇద్దు 
                                                అనేటప్పుడు
 
                                    
                                
                                                నే 
                                                వొద్దు 
                                                వొద్దు 
                                                వొద్దు 
                                                అనను 
                                                ఎప్పుడూ
 
                                    
                                
                                                నీ 
                                                వచ్చెళ్ళావని
 
                                    
                                
                                                నన్నే 
                                                చూసెళ్లావని
 
                                    
                                
                                                అన్నీ 
                                                దోచెళ్లావని
 
                                    
                                Внимание! Не стесняйтесь оставлять отзывы.
                