A. R. Rahman - Maaralente текст песни

Текст песни Maaralente - A. R. Rahman




మారాలంటే లోకం
మారాలంటా నువ్వే
వీచే గాలి అందరికోసం
వాన మేఘం దాచుకోదు తనకోసం
సూర్యకాంతి అందరికోసం
చంద్రజ్యోతి ఎరగదు స్వార్థం
ఒక్కరికైనా మేలు చేస్తే
లోకం అంతా మేలు జరిగేను
ఒక్కరికైనా హాని చేస్తే
లోకం అంతా హాని కలిగేను
మారాలంటే లోకం
మారాలంటా నువ్వే
నువ్వంటే లోకం నీ వెంటే లోకం
మాటే శ్లోకం సోదరా
(మా తెలుగుతల్లికి మల్లెపూదండ)
మా తెలుగుతల్లికి (మా తెలుగుతల్లికి మల్లెపూదండ)
మారాలంటే లోకం
మారాలంటా నువ్వే
వీచే గాలి అందరికోసం
వాన మేఘం దాచుకోదు తనకోసం
సూర్యకాంతి అందరికోసం
చంద్రజ్యోతి ఎరగదు స్వార్థం
ఒక్కరికైనా మేలు చేస్తే
లోకం అంతా మేలు జరిగేను
ఒక్కరికైనా హాని చేస్తే
లోకం అంతా హాని కలిగేను
(సహనంలో గాంధీజీ
సమరంలో నేతాజీ
సహనంలో గాంధీజీ
సమరంలో నేతాజీ)
మారాలంటే లోకం
మారాలంటా నువ్వే
(మా తెలుగుతల్లికి మల్లెపూదండ)
(మా తెలుగుతల్లికి మల్లెపూదండ)



Авторы: Ar Rahman



Внимание! Не стесняйтесь оставлять отзывы.