Jessi gift feat. K. S. Chithra - College Papala - From "Vikramarkudu" текст песни

Текст песни College Papala - From "Vikramarkudu" - K. S. Chithra , Jessi Gift



కాలేజి పాపల బస్సు సీటు చూసినా ఫ్రెష్షు
కాలేజి పాపల బస్సు ఏసీటు చూసినా ఫ్రెష్షు
బ్రేకేస్తే పెద్ద ఇష్యు మన్మధుడి డిష్యుం డిష్యుం
జింతాక చిత చిత చిత జింతాకతా
జింతాక చిత చిత చిత జింతాకతా
పిడతకింత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు
పిడతకింత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు
ఒళ్ళు ఎలా ఉంది చెప్పు తెగుతాది ఇంక చెప్పు
జింతాక చిత చిత జింతాకతా
జింతాక చిత చిత జింతాకతా
టెన్నిస్సు అమ్మడు కోర్టంత దున్నుడు
వంగి పాటు కొట్టింది గ్రౌండ్ అదర గొట్టింది
అబ్బో అబ్బో అబ్బో అబ్బో అబ్బ బ్బబ్బా
దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్సు బంతుల పాపా
టెన్నిస్సు బంతుల పాపా నీ బంతుల కంతటి ఊపా
టెన్నిస్సు బంతుల పాపా నీ బంతుల కంతటి ఊపా
అది అత్తిలి తోటల కాపా నీ గుత్తుల సోకుల పీపా
జింతాక చిత చిత జింతాకతా
జింతాక చిత చిత జింతాకతా
నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే
ప్రైజు కొడతారు కిలో ఫోజు
నోవ్వెఫిడన్ను లేడే నా అంబరు పేట కాడే
జింతాక చిత చిత జింతాకతా
జింతాక చిత చిత జింతాకతా
36, 24, 36 ఎఫ్ టి.వి.డ్రస్సుల్లో యమహొ లుక్సు
ఎఫ్.టి.వి డ్రస్సు ఆహ వేసుకుంటే మిస్సు
ఎఫ్.టి.వి డ్రస్సు ఆహ వేసుకుంటే మిస్సు
ముసలాడు నేసి జీన్సు అడిగాడు ఒక్క చాన్సు
జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా
నైటు డ్యూటి నర్సు కనిపెట్టు నాదు ఫల్సు
నైటు డ్యూటి నర్సు కనిపెట్టు నాదు ఫల్సు
అండోడా తియ్యమంది ఒడించిందొ పెద్ద సోది
జింతాక చిత చిత జింతాకతా
జింతాక చిత చిత జింతాకతా
పెళ్ళి కుమార వినరా శ్రీమతి దేవతరా
పెళ్ళి కుమార వినరా శ్రీమతి దేవతరా
తరగని ప్రేమై ప్రేమే తానై తానే జీవితమై
దీపములో రూపములా స్నేహముగా సాగవయ్యా
తేడాగా చూశావో వేషాలే వేశావో
జింతాక చిత చిత జింతాకతా...
జింతాక చిత చిత జింతాకతా
రచన: జొన్నవిత్తుల
గానం: చిత్ర, జెస్సి గిఫ్ట్



Авторы: M.M. KEERAVANI, JONNAVITTHULA


Внимание! Не стесняйтесь оставлять отзывы.