M.M. Keeravani - Neelavarnam - From "Devaraagam" текст песни

Текст песни Neelavarnam - From "Devaraagam" - M.M. Keeravani




నీలవర్ణ వేణులు నీల గిరుల్
నీ ముగ్ధ మోహన రూప కళల్
పాలను కడిగిన పరమ పదం
శ్రీ పదములే నాకు స్తుతుల్
సౌందర్య లహరి సౌభాగ్యవతి
గానాలుగ ఎగిసే కావేరివో
చందన శిల్పపు స్పందనలో
కిన్నెరసానికే భంగిమవో
శ్రీశైల శిఖరాన భ్రమరికవో
క్రిష్ణవో, శ్రీనాథ కల్పనవో
హృదయాన మన్మధ తలశాలు పొదిగిన గోదారి గౌతమివో
సప్త గిరులనే స్వరములుగా పలికించిన దేవి, శ్రీదేవివో
ధర్మార్ధ కామాల వాకిళ్ళలో ఎదురౌ మోక్షాల మాలక్ష్మివో
నీ తల వాకిట కైలాసం
నీ ఎద చాటున వైకుంఠం
నీ గర్భ గుడిలో బ్రహ్మ పదం
శ్రీ మహాలక్ష్మి నా దేవ సుందరి
నా దేవ సుందరి
నా దేవ సుందరి



Авторы: M.m. Keeravani


Внимание! Не стесняйтесь оставлять отзывы.