M. M. Keeravani & Nikitha Nigam - Dheera Dheera (From "Magadheera") текст песни

Текст песни Dheera Dheera (From "Magadheera") - M. M. Keeravani & Nikitha Nigam



ధీర ధీర ధీర మనసాగలేదురా
చెర రారా శూరా సొగసందుకో దొరా
అసమాన సాహసాలు చూడరాదు నిద్దురా
నియమాలు వీడి రాణివాసమేలుకోరా ఏకవీర ధీరా
ధీర ధీర ధీర మనసాగలేదురా
చెర రారా శూరా సొగసందుకో దొరా
సమరములో దూకగా చాకచక్యం నీదేరా
సరసములో కొద్దిగా చూపరా
అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదేగా
అధిపతినై అదికాస్తా దోచెదా
కోరుకైన ప్రేమైకైనాను దారి ఒకటేరా
చెలి సేవకైనా దాడికైనా చేవ ఉందిగా
ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్రపుత్ర
ధీర ధీర ధీర మనసాగలేదురా
చెర రారా శూరా సొగసందుకో దొరా
శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా
కుసుమముతో ఖడ్గమే ఆడదా
మగసిరితో అందమే అంటూ కడితే అంతేగా
ఆణువణువూ స్వర్గమే అయిపోదా
శాసనాలు ఆపజాలనితాపముందిగా
చెరసాలలోన ఖైదుకానీ కాంశఉందిగా
శతజన్మలైన ఆగిపోనీ అంతులేనియాత్ర చేసి
నింగిలోని తారా నను చేరుకుందిరా
గుండెలో నగారా ఇక మోగుతుందిరా
నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దురా
ప్రియా పూజాలేవో చెసుకొన చేతులారా సేదతీరా
ధీర ధీర ధీర
ధీర ధీర ధీర



Авторы: VETURI, M.M. KEERAVANI


Внимание! Не стесняйтесь оставлять отзывы.