Текст песни Muvvala Navakala - From "Pournami" - S. P. Balasubrahmanyam , K. S. Chithra
మువ్వలా
నవ్వకలా
ముద్దమందారమా
మువ్వలా
నవ్వకలా
ముద్దమందారమా
ముగ్గులో
దించకిలా
ముగ్ధసింగారమా
నేలకే
నాట్యం
నేర్పావే
నయగారమా
గాలికే
సంకెళ్ళేశావే
నన్నిలా
మార్చగల
కళ
నీ
సొంతమా
ఇది
నీ
మాయవల
కాదని
అనకుమా
ఆశకే
ఆయువు
పోశావే
మధుమంత్రమా
రేయికే
రంగులు
పూశావే
కలిసిన
పరిచయం
ఒకరోజే
కదా
కలిగిన
పరవశం
యుగముల
నాటిదా
కళ్ళతో
చుసే
నిజం
నిజం
కాదేమో
గుండెలో
ఏదో
ఇంకో
సత్యం
ఉందేమో
నన్నిలా
మార్చగల
కళ
నీ
సొంతమా
ఇది
నీ
మాయవల
కాదని
అనకుమా
నేలకే
నాట్యం
నేర్పావే
నయగారమా
గాలికే
సంకెళ్ళేశావే
పగిలిన
బొమ్మగా
మిగిలిన
నా
కథ
మరియొక
జన్మగా
మొదలౌతున్నదా
హో'
పూటకో
పుట్టుక
ఇచ్చే
వరం
ప్రేమేగా
మనలో
నిత్యం
నిలిచే
ప్రాణం
తనేగా
మువ్వలా
నవ్వకలా
ముద్దమందారమా
ముగ్గులో
దించకిలా
ముగ్ధసింగారమా
ఆశకే
ఆయువు
పోశావే
మధుమంత్రమా
రేయికే
రంగులు
పూశావే
1 Madhuram Madhuram - From "Shock"
2 Muvvala Navakala - From "Pournami"
3 Pallakilo Pelli Koturu - From "Pallakilo Pelli Koturu"
4 Swapnavevedo - From "Ravoyi Chandamama"
5 Netho Cheppana - From "Athadu"
6 Kokila Kokila - From "Pelli Chesukundham"
7 Koila Paata - From "Ninne Premista"
8 Simbaley Simbaley - From "Choodalani Undi"
9 Jodio Chesey - From "Gurukanth"
10 Telupu Telupu - From "Chennakesava Reddy"
11 Radhe Radhe - From "Chirujallu"
12 Enni Janmalethina - From "Okato Number Kurradu"
13 Daayamma Daayi Daa Daa - From "Chaala Bagundi"
14 Dum Dumaare - From "Arjun"
15 Ravaya Muddula Mama - From "Samarasimha Reddy"
Внимание! Не стесняйтесь оставлять отзывы.