K. S. Chithra feat. S. P. Balasubrahmanyam - Kolu Kolu Koyilamma текст песни

Текст песни Kolu Kolu Koyilamma - S. P. Balasubrahmanyam , K. S. Chithra




కొలు కొలు కోయిలమ్మ కొండ కొన బుల్లేమ్మ
ఎలు ఎలు వెన్నెలమ్మ వెలాలమ్మ నా ప్రేమ
వయ్యారం ఊయ్యాలుగే హొయ్యా హొయ్యా
వంపుల్లో జంపాలుగే సయ్యా సయ్యా
గువ్వలా చేరుకో గుండెలోనా
కొలు కొలు కొమ్మ రెమ్మ కొండ కొన ఓయమ్మ
ఎలు ఎలు చందమామ వెలాలయ్య నా ప్రేమ
వయ్యారం ఊయ్యాలుగే హొయ్యా హొయ్యా
సరసాల జంపాలుగే సయ్యా సయ్యా
గువ్వలా చేర్చుకో గుండెలోనా
తాకితే ఎర్రాని బుగ్గ తందాన
మీటితే వయ్యారి వీణా తిల్లాన




Внимание! Не стесняйтесь оставлять отзывы.
//}