S. P. Balasubrahmanyam feat. S. Janaki - Madhurame Sudha (From "Brundaavanam") текст песни

Текст песни Madhurame Sudha (From "Brundaavanam") - S. P. Balasubrahmanyam , S. Janaki



మధురమే సుధాగానం
మనకిదే మరో ప్రాణం
మదిలో మోహనగీతం
మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం
మనకిదే మరో ప్రాణం
మదిలో మోహనగీతం
మెదిలే తొలి సంగీతం
చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా
కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా
శతకోటి భావాలనూ పలుకు ఎద మారునా
సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా
మధురమే సుధాగానం
మనకిదే మరో ప్రాణం
మదిలో మోహనగీతం
మెదిలే తొలి సంగీతం
వేవేల తారలున్నా నింగి ఒకటే కదా
ఎన్నేన్ని దారులున్నా గమ్యమొకటే కదా
ఎనలేని రాగాలకూ నాదమొకటే కదా
అనుభూతులెన్ని ఉన్నా హృదయమొకటే కదా
మధురమే సుధాగానం
మనకిదే మరో ప్రాణం
మదిలో మోహనగీతం
మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం
మనకిదే మరో ప్రాణం
మదిలో మోహనగీతం
మెదిలే తొలి సంగీతం
మెదిలే తొలి సంగీతం




S. P. Balasubrahmanyam feat. S. Janaki - Dr. Rajendra Prasad Super Hits
Альбом Dr. Rajendra Prasad Super Hits
дата релиза
13-07-2017




Внимание! Не стесняйтесь оставлять отзывы.