Текст песни Akkatti Velala - S. P. Balasubrahmanyam
ఆకటి
వేళల
అలపైన
వేళల
తేకువ
హరినామమే
దిక్కు
మరి
లేదు
తేకువ
హరినామమే
ఆ.
తేకువ
హరినామమే
ఆకటి
వేళల
అలపైన
వేళల
తేకువ
హరినామమే
దిక్కు
మరి
లేదు
తేకువ
హరినామమే
ఆ.
తేకువ
హరినామమే
ఆపద
వచ్చిన
వేళ
ఆఱడి
బడిన
వేళ
ఆపద
వచ్చిన
వేళ
ఆఱడి
బడిన
వేళ
పాపపు
వేళల
భయపడిన
వేళ
వోపినంత
హరినామ
మొక్కటే
గతి
గాక
వోపినంత
హరినామ
మొక్కటే
గతి
గాక
మాపు
దాకా
పొరలిన
మరిలేదు
తెరగు
ఆకటి
వేళల
అలపైన
వేళల
తేకువ
హరినామమే
దిక్కు
మరి
లేదు
తేకువ
హరినామమే
ఆ.
తేకువ
హరినామమే
సంకెల
బెట్టిన
వేళ
చంప
బిలిచిన
వేళ
సంకెల
బెట్టిన
వేళ
చంప
బిలిచిన
వేళ
అంకిలిగా
అప్పుల
వారాగిన
వేళ
వేంకటేశు
నామమే
విడిపించ
గతిగాక
వేంకటేశు
నామమే
విడిపించ
గతిగాక
మంకు
బుద్ది
పొరలిన
మరిలేదు
తెరగు
ఆకటి
వేళల
అలపైన
వేళల
తేకువ
హరినామమే
దిక్కు
మరి
లేదు
తేకువ
హరినామమే
ఆ.
తేకువ
హరినామమే
(ధిలీప్
చక్రవర్తి)
Внимание! Не стесняйтесь оставлять отзывы.