Текст песни Hello Arjun - Santhosh Jayakaran & Jahnavi Aradhyula
అడుగడుగున
నిన్నే
వెతుకుతున్నా
నా
ప్రతి
అనువున
నీవై
వున్నావ్
సాగే
దారంతా
నా
చూపే
పరుస్తు
వున్నావ్
కొనసాగే
ఊహల్లో
కరుగుతున్నవ్
కాలంలా
కదిలి
కదిలి
నిన్నే
కానకున్న
జ్ఞాపకం
ఎంత
సుఖం
నిదరే
పోకున్న
సోకం
అనగానే
వైలిన్
రాగం
నేనైన
డాడీ
తిట్లన్ని
వేళ
డాల్బీ
లో
వింటున్న
హల్లో...
హే
అర్జున్
నేను
బావున్నను
నువ్వు
మ్...
మిస్
యూ
సో
మచ్
ఓ...
ఎంతంటావ!
నువ్వు
మిస్
యూ
చెప్పడానికి
ముందే
చెప్పేసేంత
హ్మ్మ్...
ఓన్లీ
విషాద
గీతాలే
వింటున్నా!
పాటలన్నీ
ఓవర్
తొందరగా
రా
దొంకి
బాయ్
చెప్పాలని
పించడంలా
నువ్వే
ఫోన్
పెట్టయ్
రా
ప్రియ
పగిలే
వెన్నెల
కురిసినది
కుంకుమ
నీవని
తోచినది
ప్రతి
రోమం
స్వరముగా
పలికినది
మది
దీపం
కలలుగా
వెలిగినది
తలపే
తాకి
ఒళ్లే
గాల్లో
తేలుతూన్నది
నింగిలోన్చి
స్వర్గం
గంగై
దుకుతున్నది
కంపాస్
మాత్రం
చతురస్రం
గా
మారుతున్నది
బుడగల్ల
తేలి
నిజమే
నిలుస్తున్నది
ఏం
పిచ్చి
పట్టి
అట్ట
రెచ్చి
పోవదుర
పరువం
అనే
పాము
తనని
పట్టి
కుట్టి
పోయేనుర
బాధల
గూర్చి
ఆసక్తి
లేదురా
ముళ్ల
కిరీటం
మూర్చై
వచ్చి
ముసిగిరెనుర
దరమెని
నన్
కైల
చవంద్యం
పెనువ్రా
రోడ్డు
మీది
రోజాలకు
రోషమేలార
కొరినట్టే
కథే
ఉంటేఅది
ప్రేమ
కాదురా!
ప్రేమ
పుట్టక
ఏ
వయసంటు
అడ్డురాదురా!
ఏం
పిచ్చి
పట్టి
అట్ట
రెచ్చి
పోవదుర
పరువం
అనే
పాము
తనని
పట్టి
కుట్టి
పోయేనుర
బాధల
గూర్చి
ఆసక్తి
లేదురా!
ముల్లకిరిటం
మూర్చై
వచ్చి
ముసిగిరెనురా!
Внимание! Не стесняйтесь оставлять отзывы.