Lyrics Thelishindhile Nelaraaja (From "Ramudu Bheemudu") - Ghantasala , P. Susheela
తెలిసిందిలే
తెలిసిందిలే
- నెలరాజ
నీ
రూపు
తెలిసిందిలే
తెలిసిందిలే
తెలిసిందిలే
- నెలరాజ
నీ
రూపు
తెలిసిందిలే
చలిగాలిరమ్మంటు
పిలిచిందిలే
చెలి
చూపు
నీ
పైన
నిలిచిందిలే
చలిగాలిరమ్మంటు
పిలిచిందిలే
చెలి
చూపు
నీ
పైన
నిలిచిందిలే
ఏముందిలే
ఇపుడేముందిలే
...
2
మురిపించు
కాలమ్ము
ముందుందిలే
నీ
ముందుందిలే
వరహల
చిరునవ్వు
కురిపించవా
పరువాల
రాగాలు
పలికించవా
ఆ...
ఆఆఆఆఆఆ
వరహల
చిరునవ్వు
కురిపించవా
పరువాల
రాగాలు
పలికించవా
అవునందునా
కాదందునా
...
2
అయ్యారే
విధి
లీల
అనుకొందునా
అనుకొందునా
సొగసైన
కనులేమో
నాకున్నవి
చురుకైన
మనసేమో
నీకున్నది
సొగసైన
కనులేమో
నాకున్నవి
చురుకైన
మనసేమో
నీకున్నది
కనులేమిటో
ఈ
కథ
లేమిటో
...
2
శ్రుతిమించి
రాగన
పడనున్నది
పడుతున్నది

Attention! Feel free to leave feedback.