S. P. Balasubrahmanyam - Ravi varmake andani oke oka andanivo Lyrics

Lyrics Ravi varmake andani oke oka andanivo - S. P. Balasubrahmanyam




రవివర్మకే అందని ఒకే ఒకా అందానివో.
.ఆ ... ఆ... ... ఆ...
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య రాగానివో
రవి వర్మకే అందని... ఆ... ఒక అందానివో...
రవి చూడని పాడని నవ్య రాగానివో
రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
యొగమో నన్ను దాటి జంటగా పిలిచే
మూగభావాలో అనురాగ యోగాలై
ఆ... ఆ... ఆ... ఆ...
నీ పాటనే పాడనీరవి వర్మకే అందని... ఆ... ఒక అందానివో
గగనమో కురులు, జారి నీలిమై పోయే
ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
కావ్య కల్పనలే... నీ దివ్య శిల్పాలై
... ఆ... ... ఆ...
కదలాడనీ... పాడనీ
రవి వర్మకే అందని ఒక అందానివో...
రవి చూడని పాడని నవ్య రాగానివోరవి వర్మకే అందని... ఆ... ఒక అందానివో...
రచన: వేటూరి
గానం: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి




Attention! Feel free to leave feedback.