S. P. Balasubrahmanyam - Sooryuniki Okate (From "Sri Varimumuchchatlu") Lyrics

Lyrics Sooryuniki Okate (From "Sri Varimumuchchatlu") - S. P. Balasubrahmanyam




సూర్యునికొకటే ఉదయం. మనిషికి ఒకటే హృదయం
సూర్యునికొకటే ఉదయం. మనిషికి ఒకటే హృదయం
ఉదయం ఎందరిదో. హృదయం ఎవ్వరిదో
సూర్యునికొకటే ఉదయం. మనిషికి ఒకటే హృదయం
చీకటి పోకకు. వెలుతురు రాకకు. వారధి... ఉదయం
ప్రేమ పోకకు త్యాగం రాకకు . సారధి... హృదయం
చీకటి పోకకు. వెలుతురు రాకకు. వారధి ఉదయం
ప్రేమ పోకకు త్యాగం రాకకు . సారధి హృదయం
అది వెలిగే ఉదయం. ఇది కరిగే హృదయం
ఉదయం ఎందరిదో. హృదయం ఎవ్వరిదో
సూర్యునికొకటే ఉదయం. మనిషికి ఒకటే హృదయం
జాబిలి విరిసినా. భానుడు వెలిసినా. ఒకటే ఆకాశం
కలలు తీరినా. కథలు చెరిగినా. ఒకటే అనురాగం...
జాబిలి విరిసినా. భానుడు వెలిసినా. ఒకటే ఆకాశం
కలలు తీరినా. కథలు చెరిగినా. ఒకటే అనురాగం...
అది మారని ఆకాశం... ఇది మాయని అనురాగం.
ఆకాశం ఎందరిదో. అనురాగం ఎవ్వరిదో...
సూర్యునికొకటే ఉదయం. మనిషికి ఒకటే హృదయం
ఉదయం ఎందరిదో. హృదయం ఎవ్వరిదో



Writer(s): DASARI NARAYANA RAO, SHIBU CHAKRAVARTHI


Attention! Feel free to leave feedback.