A. R. Rahman - Maga Dheera (From "Oke Okkadu") paroles de chanson

paroles de chanson Maga Dheera (From "Oke Okkadu") - S. Janaki feat. Shankar Mahadevan & Kavitha Krishnamurthy

మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా...
మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా
ఓ... ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా ముద్దుల వర్షం కురిపించగా కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోవేరా
మగధీర... మగధీర...
మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా...
ఆ... ఆ...
శుభ ఘడియ చూసి కురులు తీసి పద్దు రాయర జబ్బపైనా
ఆ... బంగారు కుంచ తేనెలో ముంచి సంతకం చేస్త నీ గుండె పైన లోకం కోసం నిధి పంచు దేహం కోసం ఒడి పంచు
ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చెలి ధర్మం
ప్రియతమా... ప్రియతమా నీకై వేచి ఉన్నా
మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర మగధీరా...
మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా
ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా ముద్దుల వర్షం కురిపించగా కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోరా
మగధీర... మగధీర... హే...
గుడులెన్నో తెరచి బడులు తెరచి పడక గది చేర తీరిక లేదా
ఓ... కలహాలు తీర్చి చట్టాలు మార్చి కౌగిళి చేరుట పాడి కాదా
మోహంలో నను ముంచేసి మంత్రులతోనే మంతనమా
నీ కంట నీరు తుడవంగా ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా
ప్రణయమా... ప్రణయమా నాపై దయ చూపమా
మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర మగధీరా...
మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా
హే... ప్రేమ పిచ్చి పట్టీ జతచేరా ముద్దుల వర్షం కురిపిస్తా కత్తుల సవ్వడి ఆగు వేళా గాజుల సవ్వడి నే వినుకుంటా
మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా...

Writer(s): S.A. RAJKUMAR, A M RATHNAM

Attention! N'hésitez pas à laisser des commentaires.