paroles de chanson Teppaga Marrakumeeda - S. P. Balasubrahmanyam
తెప్పగా
మఱ్రాకు
మీద
తేలాడు
వాడు
- ఎప్పుడు
లోకములెల్ల
నేలేటివాడు
మోతనీటి
మడుగులో
యీతగరచినవాడు
- పాతగిలే
నూతిక్రింద
బాయనివాడు
మూతిదోసిపట్టి
మట్టిముద్ద
పెల్లగించువాడు
- రోతయన
పేగుల
పేరులు
గలవాడు
కోడికూత
నోరివాని
కుర్రతమ్ముడైనవాడు
- బూడిద
బూసిన
వాని
బుద్ధులవాడు
మాడవన్నె
లేడివెంట
మాయలబడినవాడు
- దూడల
నావుల
గాచి
దొఱయనవాడు
ఆకసానబారే
వూరి
అతివల
మానముల
- కాకుసేయువాడు
తురగముపైవాడు
ఏకమై
వేంకటగిరి
నిందిరారమణి
గూడి
- యేకాలము
బాయని
యెనలేని
వాడు
Attention! N'hésitez pas à laisser des commentaires.