A.R. Rahman & Karthik - Usure Poyene текст песни

Текст песни Usure Poyene - A. R. Rahman , Karthik

భూమి లోన ఎప్పుడంట నీ పుటక
నా బుద్ధి లోన నువ్వు చిచ్చుపెట్టాక
నల్లమల అడవి ఎంత పెద్దదైన
అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా
నల్లమల అడవి ఎంత పెద్దదైనా
అగ్గి పుల్ల తానెంత చిన్నదైన
చిన్న అగ్గి పుల్ల భగ్గు మంటే ఇంకా
నల్లమల అడవి కాలి బూడిదవ్వదా
ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే
ఓ... ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి
అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి
ఒంటికి మనసుకు ఆమడ దూరం, కలిపెదేట్టా తెలియదుగా
మనసేచెప్పే మంచి సలహా మాయశరీరం వినదుకదా
తపనే తొలిచే నా పరువము బరువు కదా
చిలిపి చిలకే మరి నను దరికి ఉబికేకడ
మన్మధ తాపం తీరున పూనకాల కోడిపెట్ట తీర్చున
మాయదారి మచ్చ తీర్చి మన్నిన్చేన
(చందురుడు సూరీడు చుట్టి ఒక చోట చేరిపోయే
సత్యమసత్యము నేడు చికటింటి నీడలాయె)
ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే
ఓ... ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి
అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి
ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి
తను కాల్చుకోదు కళ్ళు లేని కట్టడిది
మనం చట్టమంటూ గీసుకున్న గిరి ఇది
దాని బొక్కలెన్నో లెక్క పెట్టి చూడు మరి
మబ్బులు విడిచిన సూర్యుని చూసి మొగ్గలు విచ్చును తామర
దూరం భారం చూడనిదోకటే నీకు పుట్టిన ప్రేమర
పాపం వేరా అన్న తేడా తెలియదులే
పామే ఐన ఇక వెనకడుగుండదులే
చితి మంటలు రేగిన వేళలో నా కన్నుల చల్లని నీ రూపే
నే మట్టి కలిసిన మదిలో నీవే
(చందురుడు సూరీడు చుట్టి ఒక చోట చేరిపోయే
సత్యమసత్యము నేడు చికటింటి నీడలాయె)
ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే
ఓ... ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి
అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి
ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే
ఓ... ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి
అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి

Авторы: Ar Rahman, Veturi

A.R. Rahman & Karthik - Villain (Original Motion Picture Soundtrack)
Альбом Villain (Original Motion Picture Soundtrack)
дата релиза
14-05-2010

Внимание! Не стесняйтесь оставлять отзывы.