Текст песни Gunzukunnaa - A.R. Rahman feat. Shakthi Sree Gopalan
గుంజుకున్నా
నిన్ను
ఎదలోకే
గుంజుకున్నా
నిన్నే
ఎదలోకే
ఇంక
ఎన్నాళ్లకి
ఈడేరునో
ఈబతుకే
తేనె
చూపే
చల్లావు
నాపై
చిందేలా
తాళనంటోంది
మనసే
నీరు
పడ్డ
అద్దంలా
కొత్త
మణిహరం
కుడిసేతి
గడియారం
పెద్ద
పులినైన
అణిచే
అధికారం
నీవెళ్లినాక
నీ
నీడే
పోనంటే
పోనందే
గుండె
కింద
నీడొచ్చి
కూర్చుందే
ఇంక
అది
మొదలు
నామనసే
తలవంచే
ఎరగదుగా
గొడుగంచై
నేడు
మదే
నిక్కుతోందిగా
గుంజుకున్నా
నిన్ను
ఎదలోకే
గుంజుకున్నా
నిన్ను
ఎదలోకే
ఇంక
ఎన్నాళ్లకి
ఈడేరునో
ఈబతుకే
గువ్వే
ముసుగేసిందే
రావాకే
కునికిందే
పాలేమో
పెరుగులాగ
ఇందాకే
పడుకుందే
రాసకురుపున్నోళ్లే
నిదరోయే
వేళల్లోన
ఆశ
కురుపొచ్చి
ఎదే
అరనిమిషం
నిదరోదే
గుంజుకున్నా
నిన్ను
ఎదలోకే
ఇంక
ఎన్నాళ్లకి
ఈడేరునో
ఈబతుకే
ఎంగిలి
పడనే
లేదే
అంగిలి
తడవనే
లేదే
ఆరేడునాళ్లై
ఆకలి
ఊసేలేదే
పేద
ఎదనే
దాటి
ఏదీ
పలకదు
పెదవే
రబ్బరు
గాజులకేమో
సడి
చేసే
నోరేదే
హ.
హో.గుంజుకున్నా
నిన్ను
ఎదలోకే
ఇంక
ఎన్నాళ్లకి
ఈడేరునో
ఈబతుకే
తేనె
చూపే
చల్లావు
నాపై
చిందేలా
తాళనంటోంది
మనసే
నీరు
పడ్డ
అద్దంలా
కొత్త
మణిహరం
కుడిసేతి
గడియారం
పెద్ద
పులినైన
అణిచే
అధికారం
నీవెళ్లినాక
నీ
నీడే
పోనంటే
పోనందే
గుండె
కింద
నీడొచ్చి
కూర్చుందే
ఇంక
అది
మొదలు
నామనసే
తలవంచే
ఎరగదుగా
గొడుగంచై
నేడు
మదే
నిక్కుతోందిగా
గుంజుకున్నా
నిన్ను
ఎదలోకే
గుంజుకున్నా
నిన్ను
ఎదలోకే
ఇంక
ఎన్నాళ్లకి
ఈడేరునో
ఈబతుకే
సాహిత్యం:
వనమాలి
గానం:
శక్తిశ్రీగోపాలన్
Внимание! Не стесняйтесь оставлять отзывы.