Arijit Singh - Yedisthe Rarevaru текст песни

Текст песни Yedisthe Rarevaru - Arijit Singh




మండే మంటే తీరు
చల్లార్చదు కన్నీరు
అడిగే వారే లేరు
ఏమైందని మారు
గుండెల్లో కంగారు
వివరంగా విందేవరు
చూస్తూనే ఉంటారు
అంతే లోకం తీరు
ఏడిస్తే రారెవరు
తీర్చారుగా బాధెవరు
భాధను ఉరి తీస్తారు
బ్రతికేమని అంటారు
ఏడిస్తే రారెవరు
తీర్చారుగా బాదెవరు
భాధను ఉరి తీస్తారు
ఏడిస్తే రారెవరు
ఏడిస్తే రారెవరు
ఏడిస్తే రారెవరు
ఏడిస్తే రారెవరు
ఓదార్పే ఒద్దని బ్రతికేలా
ధైర్యం పిడికిలి ఉంటే చాలా
తడి కన్నుల ఆవిరి కరిగేలా
అన్ని మరి నువ్వే మొయ్యల
మండే మంటే తీరు
చల్లార్చదు కన్నీరు
అడిగే వారే లేరు
ఏమైందని మారు
గుండెల్లో కంగారు
వివరంగా విందేవరు
చూస్తూనే ఉంటారు
అంతే లోకం తీరు
ఏడిస్తే రారెవరు
తీర్చారుగా బాధెవరు
భాధను ఉరి తీస్తారు
బ్రతికేమని అంటారు
ఏడిస్తే రారెవరు
తీర్చారుగా బాధెవరు
భాధను ఉరి తీస్తారు
ఏడిస్తే రారెవరు
ఏడిస్తే రారెవరు
ఏడిస్తే రారెవరు
ఏడిస్తే రారెవరు




Внимание! Не стесняйтесь оставлять отзывы.
//}