Haricharan feat. Swetha Pandit - Ela Ela Naalo текст песни

Текст песни Ela Ela Naalo - Haricharan , Swetha Pandit



ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
మాయని నమ్మేది ఎలా
మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
నిన్నలోని నిమిషమైనా గురుతురాదే క్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
స్నేహమే వరం
భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా
నా భాషలోన తియ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం
నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
నీ నీడలోనే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
పరవశంలోన నిలిచా ప్రాణశిలలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
మాయని నమ్మేది ఎలా
మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart



Авторы: chandra bose, yuvan shankar raja


Haricharan feat. Swetha Pandit - Panjaa
Альбом Panjaa
дата релиза
19-11-2011



Внимание! Не стесняйтесь оставлять отзывы.