Текст песни Kalalu Kane - Harris Raghavendra feat. Madhumatha & Ustad Sulthan Khan
కలలు
కనే
కలలు
కరిగిపోవు
సమయాలు
చెరిగిపోని
ముగ్గే
వేయునా
చూపు
రాయి
లేఖలు
దిశలు
మారు
గమ్యాలు
ఒంటరిగా
పయనం
చేయునా
ఇది
చేరువ
కోరే
తరుణం
ఇరు
ఎదలలో
మెల్లని
చలనం
ఇక
రాత్రులు
ఇంకొక
నరకం
వయసులా
అతిశయం
ఇది
కత్తిన
నడిచే
పరువం
నిజ
కలలతో
తమకమ
రూపం
పెళ్ళి
కోరును
నిప్పుతో
స్నేహం
దేవుని
రహస్యము
లోకంలో
తియ్యని
భాషా
హృదయంలో
పలికే
భాషా
మెల్లమెల్లగ
వినిపించే
ఘోషా
కలలు
కనే
కలలు
కరిగిపోవు
సమయాలు
చెరిగిపోని
ముగ్గే
వేయునా
చూపు
రాయి
లేఖలు
దిశలు
మారు
గమ్యాలు
ఒంటరిగా
పయనం
చేయునా
తడికాని
కాళ్ళతోటి
కడలికేది
సంభందం
నే
వేరు
నువ్వేరంటే
చెలిమికేది
అనుబందం
ఎగరలేని
పక్షికేలా
పక్షి
అనెడి
ఆ
నామం
తెరవలేని
మనస్సుకేలా
కలలు
గనే
ఆరాటం
ఒంటరిగా
పాదాలు
ఏమికోరి
సాగినవో
జ్యోతి
వెలిగించిన
చేతి
కొరకు
వెతికినవో
కలలైనా
కొన్ని
హద్దులు
ఉండును
స్నేహంలో
అవి
ఉండవుళే
ఎగిరొచ్చే
కొన్ని
ఆశలు
దూకితే
ఆపుట
ఎవరికి
సాద్యములే
కలలు
కనే
కలలు
కరిగిపోవు
సమయాలు
చెరిగిపోని
ముగ్గే
వేయునా.
చూపు
రాయి
లేఖలు
దిశలు
మారు
గమ్యాలు
ఒంటరిగా
పయనం
చేయునా
ఏమైందో
ఏమో
గాలికి
తేమ
కాస్త
తగ్గెనులే
ఎకాంతం
పూసుకొని
సంధ్య
వేళ
పిలిచెనులే
కలలు
కనే
కలలు
కరిగిపోవు
సమయాలు
చెరిగిపోని
ముగ్గే
వేయునా
చూపు
రాయి
లేఖలు
దిశలు
మారు
గమ్యాలు
ఒంటరిగా
పయనం
చేయునా
తెల్లవారు
ఝాముల్లన్నీ
నిద్రలేక
తెలవారే
కనులు
మూసి
తనలో
తానే
మాట్లాడ
తోచెనులే
నడిచేటి
దారిలో
నీ
పేరు
కనిపించా
గుండెల్లో
ఏవో
గుసగుసలు
వినిపించె
అపుడపుడు
చిరు
కోపం
రాగా
కరిగెను
ఎందుకు
మంచులాగ
భూకంపం
అది
తట్టుకోగల్ము
మదికంపం
అది
తట్టుకోలేం
కలలు
కనే
కలలు
కరిగిపోవు
సమయాలు
చెరిగిపోని
ముగ్గే
వేయునా.
చూపు
రాయి
లేఖలు
దిశలు
మారు
గమ్యాలు
ఒంటరిగా
పయనం
చేయునా
Внимание! Не стесняйтесь оставлять отзывы.