Текст песни Neekavalasindhi Naa - K. S. Chithra , Mano
నీక్కావలసింది...
నా
దగ్గర
ఉంది...
నీక్కావలసింది...
నా
దగ్గర
ఉంది...
అందుకో
చిరు
కానుకా...
చూసుకో
చలి
వేడుకా...
ముందే
తెలిసింది...
నీలో
పస్స
ఉంది...
ముందే
తెలిసింది...
నీలో
పస్స
ఉంది...
అయ్యహో
అభిసారికా...
అప్పుడే
చెలరేగికా...
ఆకు
కోకా
చూసుకో
కొరికేది
ఏనాడు
చెప్పుకో
సోకు
సున్నం
రాసుకో
సొగసంతా
మడిచేసి
ఇచ్చుకో
సరాసరిగా
రమ్మంటు
నిన్నే
పిలవాలి
తొలిసారి
ఆ...
నరనరాల
జుమ్మంటు
నేనే
తగలాలి
ప్రతిసారి
దిమ్
తరికిట
దిమ్
తరికిట
దీని
కాళ్ళి
అందెలు
థామ్
తరికిట
థామ్
తరికిట
తాళం
వేయ్యగా...
పలకాలి
నీ
పాట
పరువాల
నా
తోట
చం
చం
చం
నీక్కావలసింది...
నా
దగ్గర
ఉంది...
ముందే
తెలిసింది...
నీలో
పస్స
ఉంది...
అయ్యహో
అభిసారికా...
చూసుకో
చలి
వేడుకా...
అటు
పొటు
గుండెలో
అదిరింది
కుర్రదాని
ఊపులో
చాటు
ఘాటు
ముద్దులో
మునిగాడు
కుర్రాడు
మత్తులో
ఎడ
పెడగా
ఈ
మంచు
ఇట్టా
కురిసేన
తెలిసేన
ఆ...
తడి
పొడిగా
తెల్లార్లు
నీతో
తడిసేన
తరిమేనా...
ఝంఝంమని
ఝంఝమని
జాజి
పూల
పూజలో
ఘుం
ఘుంమని
ఘుంఘుంమని
మూడు
రాత్రులు
నలగాలి
నీ
ఈడు
నా
తోడు
ఈ
వేళ
చం
చం
చం
నీక్కావలసింది...
నా
దగ్గర
ఉంది...
నీక్కావలసింది...
నా
దగ్గర
ఉంది...
అందుకో
చిరు
కానుకా...
చూసుకో
చలి
వేడుకా...
ముందే
తెలిసింది...
నీలో
పస్స
ఉంది...
ముందే
తెలిసింది...
నీలో
పస్స
ఉంది...
అయ్యహో
అభిసారికా...
అప్పుడే
చెలరేగికా...
Внимание! Не стесняйтесь оставлять отзывы.