Текст песни Oosulade - S. P. Balasubrahmanyam , Ilaiyaraaja
ఊసులాడే
ఒక
జాబిలట
సిరిమువ్వలుగా
నను
తాకెనట
చూపులతో
బాణమేసెనట
చెలి
నా
ఎదలో
సెగ
రేపెనట
మాటే
వేదం
తానే
నా
లోకం
ప్రేమే
యోగం
ఊసులాడే
ఒక
జాబిలట
సిరిమువ్వలుగా
నను
తాకెనట
చూపులతో
బాణమేసెనట
చెలి
నా
ఎదలో
సెగ
రేపెనట
అందాలే
చిందె
చెలి
రూపం
నా
కోసం
ఆనందం
నిలిపేటి
ధ్యానం
చెలి
ధ్యానం
అదే
పేరు
నేను
జపించేను
రొజూ
ననే
చూసేవేళ
అలై
పొంగుతాను
మౌనం
సగమై
మోహం
సగమై
నేనే
నాలో
రగిలేను
ఊసులాడే
ఒక
జాబిలట
సిరిమువ్వలుగా
నను
తాకెనట
చూపులతో
బాణమేసెనట
చెలి
నా
ఎదలో
సెగ
రేపెనట
మాటే
వేదం
తానే
నా
లోకం
ప్రేమే
యోగం
ఊసులాడే
ఒక
జాబిలట
సిరిమువ్వలుగా
నను
తాకెనట
చూపులతో
బాణమేసెనట
చెలి
నా
ఎదలో
సెగ
రేపెనట
నాలోన
రేగేనే
పాట
చెలి
పాట
నీడల్లే
సాగే
నీ
వెంట
తన
వెంట
స్వరాలై
పొంగేనా
వరాలే
కోరేననా
ఇలా
ఊహల్లోనా
సదా
ఉండిపోనా
ఒకటై
ఆడు
ఒకటై
పాడు
పండగ
నాకు
ఏనాడు
ఊసులాడే
ఒక
జాబిలట
సిరిమువ్వలుగా
నను
తాకెనట
చూపులతో
బాణమేసెనట
చెలి
నా
ఎదలో
సెగ
రేపెనట
మాటే
వేదం
తానే
నా
లోకం
ప్రేమే
యోగం
ఊసులాడే
ఒక
జాబిలట
సిరిమువ్వలుగా
నను
తాకెనట
చూపులతో
బాణమేసెనట
చెలి
నా
ఎదలో
సెగ
రేపెనట
సాహిత్యం:
సిరివెన్నెల
సీతారామ
శాస్త్రి
గానం:
S.P.బాలసుబ్రఃమణ్యం
Внимание! Не стесняйтесь оставлять отзывы.