Текст песни Malli Malli - From "Rakshasudu" - S. P. Balasubrahmanyam , S. Janaki
మళ్ళీ
మళ్ళీ
ఇది
రాని
రోజు
.
మల్లి
జాజి
అల్లుకున్న
రోజు
.
జాబిలంటి
ఈ
చిన్నదాన్ని
.
చూడకుంటే
నాకు
వెన్నెలేది
.
ఏదో
అడగాలని
.
ఎంతో
చెప్పాలని.
రగిలే
ఆరాటంలో.
వెళ్ళలేను
ఉండలేను
ఏమి
కాను
.
మళ్ళీ
మళ్ళీ
ఇది
రాని
రోజు
.
మల్లి
జాజి
అల్లుకున్న
రోజు
.
చేరువైన
రాయబారాలే
చెప్పబోతే
మాట
మౌనం
.
దూరమైన
ప్రేమ
ధ్యానాలే
పాడలేని
భావ
గీతం
.
ఎండల్లో
వెన్నెల్లో
ఎంచేతో
.
ఒక్కరం
ఇద్దరం
అవుతున్నాం
.
వసంతాలు
ఎన్నొస్తున్నా
కోకిలమ్మ
కబురేది
.
గున్నమావి
విరబూస్తున్న
తోటమాలి
జాడేది
.
నా
ఎదే
తుమ్మెదై
సన్నిదే
చేరగా
.
మళ్ళీ
మళ్ళీ
ఇది
రాని
రోజు
.
మల్లి
జాజి
అల్లుకున్న
రోజు
.
కళ్ళనిండా
నీలి
స్వప్నాలే
మోయలేని
వింత
మోహం
.
దేహమున్న
లేవు
ప్రాణాలే
నీవు
కాదా
నాకు
ప్రాణం
.
సందిట్లో
ఈ
మొగ్గే
పూయని
రాగాలే
బుగ్గల్లో
దాయని
.
గులాబీలు
పూయిస్తున్నా
తేనెటీగ
అదుపేది
.
సండెమబ్బులెన్నొస్తున్నా
స్వాతి
చినుకు
తడుపేది
.
రేవులో
నావలా
నీ
జతే
కోరగ
.
జాబిలంటి
ఈ
చిన్నదాన్ని
.
చూడకుంటే
నీకు
వెన్నెలేది
.
ఏదో
అడగాలని
.
ఎంతో
చెప్పాలని.
రగిలే
ఆరాటంలో.
వెళ్ళలేను
ఉండలేను
ఏమి
కాను
.
మళ్ళీ
మళ్ళీ
ఇది
రాని
రోజు
.
మల్లి
జాజి
అల్లుకున్న
రోజు
.
1 Jabilli Kosam (Male Version) - From "Manchi Manasulu"
2 Hallo Guru (From "Nirnayam")
3 Mate Rani (From "O Papa Lali")
4 Manasu Palike - From "Swathi Muthyam"
5 Guvva Gorinka Tho - From "Khaidi No. 786"
6 Malli Malli - From "Rakshasudu"
7 Innirasula - From "Sruthilayalu"
8 Manaku Dosthi - From "Manthri Gari Viyyankudu"
9 Edi Thailam Paatti - From "Chanti"
10 Ekantha Vela - From "Anveshana"
11 Matarani - From "Maharshi"
12 Yendaro Mahanubhavulu - From "Ashok Chakravarthy"
13 Danimma - From "Oka Radha Iddaru Krishnulu"
14 Sindhura Puvvu - From "Sindhura Puvvu"
15 Subhalekha - From "Kondaveeti Donga"
16 Om Namo Nama Yavvanama - From "Surya I. P. S."
Внимание! Не стесняйтесь оставлять отзывы.