Текст песни Matarani - From "Maharshi" - S. P. Balasubrahmanyam , S. Janaki
మాట
రాని
మౌనమిది
మౌనవీణ
గానమిది
మాట
రాని
మౌనమిది
మౌనవీణ
గానమిది
గానమిది
నీ
ధ్యానమిది
ధ్యానములో
నా
ప్రాణమిది
ప్రాణమైన
మూగ
గుండె
రాగమిది
మాట
రాని
మౌనమిది
మౌనవీణ
గానమిది
మాట
రాని
మౌనమిది
మౌనవీణ
గానమిది
ముత్యాల
పాటల్లో
కోయిలమ్మా
ముద్దారబోసేది
ఎప్పుడమ్మా
ఆ
పాల
నవ్వుల్లో
వెన్నెలమ్మా
దీపాలు
పెట్టేది
ఎన్నడమ్మా
ఈ
మౌనరాగాల
ప్రేమావేశం
ఏనాడో
ఒకరి
సొంతం
ఆకాశ
దీపాలు
జాబిలి
కోసం
నీకేలా
ఇంత
పంతం
నింగీ
నేలా
కూడే
వేళ.
నీకూ
నాకూ
దూరాలేలా
అందరాని
కొమ్మ
ఇది.
కొమ్మచాటు
అందమిది
మాట
రాని
మౌనమిది.
మౌనవీణ
గానమిది
చైత్రాన
కూసేను
కోయిలమ్మా
గ్రీష్మానికాపాట
ఎందుకమ్మా
రేయంత
నవ్వేను
వెన్నెలమ్మా
నీరెండకానవ్వు
దేనికమ్మా
రాగాల
తీగల్లో
వీణానాదం
కోరింది
ప్రణయ
వేదం
వేసారు
గుండెల్లో
రేగే
గాయం
పాడింది
మధుర
గేయం
ఆకాశాన
తారాతీరం
అంతే
లేని
ఎంతో
దూరం
మాట
రాని
మౌనమిది
మౌనవీణ
గానమిది
అందరాని
కొమ్మ
ఇది.
కొమ్మచాటు
అందమిది
కూడనిది
జత
కూడనిది
చూడనిది
మది
పాడనిది
చెప్పరాని
చిక్కుముడి
వీడనిది
మాట
రాని
మౌనమిది
మౌనవీణ
గానమిది
అందరాని
కొమ్మ
ఇది
కొమ్మచాటు
అందమిది
![S. P. Balasubrahmanyam feat. S. Janaki - S. P. Balasubrahmanyam - Telugu All Time Hits, Vol. 1](https://pic.Lyrhub.com/img/a/a/c/l/GPxQjJLcAA.jpg)
1 Jabilli Kosam (Male Version) - From "Manchi Manasulu"
2 Hallo Guru (From "Nirnayam")
3 Mate Rani (From "O Papa Lali")
4 Manasu Palike - From "Swathi Muthyam"
5 Guvva Gorinka Tho - From "Khaidi No. 786"
6 Malli Malli - From "Rakshasudu"
7 Innirasula - From "Sruthilayalu"
8 Manaku Dosthi - From "Manthri Gari Viyyankudu"
9 Edi Thailam Paatti - From "Chanti"
10 Ekantha Vela - From "Anveshana"
11 Matarani - From "Maharshi"
12 Yendaro Mahanubhavulu - From "Ashok Chakravarthy"
13 Danimma - From "Oka Radha Iddaru Krishnulu"
14 Sindhura Puvvu - From "Sindhura Puvvu"
15 Subhalekha - From "Kondaveeti Donga"
16 Om Namo Nama Yavvanama - From "Surya I. P. S."
Внимание! Не стесняйтесь оставлять отзывы.