S. P. Balasubrahmanyam feat. S. Janaki - Nee Meeda (From "Rakshasudu") текст песни

Текст песни Nee Meeda (From "Rakshasudu") - S. P. Balasubrahmanyam , S. Janaki




నీ మీద నాకు ఇదయ్యో...
అందం నే దాచలేను పదయ్యో...
గిజిగాడి గిచ్చుళ్లాయే చలిగాలి గిచ్చాయే
చేయించు తొలి మర్యాద యా.యా... యా...
నీ మీద నాకు అదమ్మో...
పందెం నీ అంతు చూస్తా పదమ్మో...
నీ కళ్లు కవ్విస్తుంటే కళ్లు మోపాయే
చేస్తాను తొలి మర్యాద యా... యా... యా...
నీ మీద నాకు ఇదయ్యో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో.
హే లబ స్రుబ కజ కిన రుసదా జికెవి
హే లజై సగా లకాసీ రైజా
కురియ కురియ కొ కురియా చు
కురియ చురియ చురియ కు కురియ హా.
చొరియ చొరియ చు కొరియా కొ
కొరియ కొరియ చురియ చు కురియా.
నీవంటి మగ మహరాజే మగడే ఐతే
నావంటి కాంతామణికే బ్రతుకే హాయి
నీవంటి భామామణులు దొరికే వరకే
బ్రహ్మచారి పొగరు కలుపు చేయి
నీ వీర శృంగారాలే...
నీ వీర శృంగారాలే చూపించవా... ఒకసారీ ఒడిచేరీ
నీ మీద నాకు అదమ్మో...
అందం నే దాచలేను పదయ్యో
నీ చాటు సరసం చూసి గుబులే కలిగే
నీ నాటు వరసే చూసి వలపే పెరిగే
నీ చేతివాటం చూసి ఎదలే అదిరే
నీ లేత మీసం చూసి వయసే వలచే
నీ ముద్దమందారాలే...
నీ ముద్దమందారాలే ముద్దాడనా
ప్రతిరేయి జతచేరి
నీ మీద నాకు ఇదయ్యో
అందం నే దాచలేను పదయ్యో
నీ కళ్లు కవ్విస్తుంటే కళ్లు మోపాయే
చేస్తాను తొలి మర్యాద యా యా యా... హా
నీ మీద నాకు ఇదయ్యో
పందెం... నీ అంతు చూస్తా పదమ్మో.



Авторы: VETURI, ILAYARAJA


Внимание! Не стесняйтесь оставлять отзывы.