Текст песни Neelo Ninnu - Shreya Ghoshal
నీలో
నిన్ను
చూశా
నేను
ఇకపై
ఎటూ
కనుపాపను
మరలించను
నాలో
నిన్ను
దాచేశాను
పొరపాటున
నువ్వడిగినా
తిరిగివ్వను
మనసు
మరి
ఏమి
చూసిందొ
అడిగేలోపుగా
మనసు
పడి
దూసుకెలుతోంది
నీ
కలవైపుగా
(భగ
భగ
భగ
వెలుగు
నింపుకొని
నిదురలు
చెరుపుతు
తిరిగే
సూర్యుడా
ఎద
సడి
తెలుపుకోగ
మరి
దొరకడు
నీలో
ప్రేమికుడెక్కడా)
(నువ్వంటె
నాకు
పిచ్చి
ప్రేమరా
మాటల్లొ
దాన్ని
చెప్పలేనురా
నా
కళ్ళలోన
మెరుపు
చూడరా
నీ
పాటె
అది
పాడుతోందిరా)
మనసు
మరి
ఏమి
చూసిందొ
అడిగేలోపుగా
మనసు
పడి
దూసుకెలుతోంది
నీ
కలవైపుగా
నీ
రూపం
నీ
రూపం
అపురూపం
చిరునవ్వులేని
చిరు
లోపం
ఏదో
చెబుతొంది
ఎదలోతు
లోటునీ
నే
రానా
జత
కానా
ఏదిలా
మనసును
అందించూ
వీలుగా
ప్రేమగా
దానిపై
నా
పేరే
రాయగా
నీలో
నిన్ను
చూశా
నేను
ఇకపై
ఏటు
కను
పాపను
మరలించనూ
మనసు
మరి
ఏమి
చూసిందొ
అడిగేలోపుగా
(ఏమి
చూసిందొ
అడిగేలోపుగా)
మనసు
పడి
దూసుకెలుతోంది
నీ
కలవైపుగా
(భగ
భగ
భగ
వెలుగు
నింపుకొని
నిదురలు
చెరుపుతు
తిరిగే
సూర్యుడా
ఎద
సడి
తెలుపుకోగ
మరి
దొరకడు
నీలో
ప్రేమికుడెక్కడా
నువ్వంటె
నాకు
పిచ్చి
ప్రేమరా
మాటల్లొ
దాన్ని
చెప్పలేనురా
నా
కళ్ళలోన
మెరుపు
చూడరా
నీ
పాటె
అది
పాడుతోందిరా)
మనసు
మరి
ఏమి
చూసిందొ
అడిగేలోపుగా
మనసు
పడి
దూసుకెలుతోంది
నీ
కలవైపుగా
Внимание! Не стесняйтесь оставлять отзывы.