S. P. Balasubrahmanyam feat. K. S. Chithra - Priyathama - From "Prema" текст песни

Текст песни Priyathama - From "Prema" - S. P. Balasubrahmanyam , K. S. Chithra




ప్రియతమా ... నా హృదయమా
ప్రియతమా ... నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యగామా
ప్రియతమా ... నా హృదయమా . ప్రేమకే ప్రతిరూపమా
శిలలాంటి నాకు జీవాన్ని పోసి.
కలలాంటి బ్రతుకు కలతోటి నింపి.
వలపన్న తీపి తొలిసారి చూపి
ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై
శ్రుతి లయ లాగా జత చేరినావు
నువులేని నన్ను ఊహించలేను.నా వేదనంతా నివేదించలేను
అమరం. అఖిలం. మన ప్రేమా.ఆఆ.అ.అ
ప్రియతమా ... నా హృదయమా
లా . ల ల ల ల లా లా . లా లా
ల ల ల ల లా లా ల . లా లా
లా ల లా లా ల . లా ల లా ల లా లా
నీ పెదవిపైన వేలుగారనీకు
నీ కనులలోన తడి చేరనీకు.
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అది వేల్లువల్లే నను ముంచనీకు
ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా.
మహా సాగారాలే నిను మింగుతున్నా.
ఈ జన్మలోన ఎడబాటు లేదు
పది జన్మలైనా మూడే వీడిపోదు
అమరం. అఖిలం. మన ప్రేమా.ఆఆ.అ.అ
ప్రియతమా ... నా హృదయమా
ప్రియతమా ... నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యగామా
ప్రియతమా ... నా హృదయమా .ప్రేమకే ప్రతిరూపమా
ప్రియతమా ... నా హృదయమా .ప్రేమకే ప్రతిరూపమా



Авторы: ILAYARAJA, ACHARYA ATREYA


Внимание! Не стесняйтесь оставлять отзывы.