Lyrics Dehi Anagani - S. P. Balasubrahmanyam
దేహి
అనగానే
సాయి
బాబా
ఇచ్చును
దర్శనము
పాహి
అనగానే
సాయి
బాబా
ఇచ్చును
రక్షణము
దేహి
అనగానే
సాయి
బాబా
ఇచ్చును
దర్శనము
పాహి
అనగానే
సాయి
బాబా
ఇచ్చును
రక్షణము
సాయి
అనగానే
చాలు
సంకటాలు
తీర్చును
సాయి
అనగానే
చాలు
సంకటాలు
తీర్చును
బాబా
బాబా
అనగానే
భవ్య
రాశి
పెంచును
బాబా
బాబా
అనగానే
భవ్య
రాశి
పెంచును
దేహి
అనగానే
సాయి
బాబా
ఇచ్చును
దర్శనము
పాహి
అనగానే
సాయి
బాబా
ఇచ్చును
రక్షణము
మనసారా
తలచినచో
నోరారా
పిలిచినచో
దరి
చేరి
కాచునయ్య
సాయినాథుడు
నీదేలే
తలపంతా
అనువారి
బ్రతుకంతా
శుభమయమే
చేసేనయ్య
సాయినాథుడు
ధరలో
సురదేనువయ్య
సాయినాథుడు
కోరే
వరమిచ్చునయ్య
సాయినాథుడు
బాబా
బాబా
అనగానే
బ్రతుకు
బాట
మార్చును
బాబా
బాబా
అనగానే
బ్రతుకు
బాట
మార్చును
దేహి
అనగానే
సాయి
బాబా
ఇచ్చును
దర్శనము
పాహి
అనగానే
సాయి
బాబా
ఇచ్చును
రక్షణము
ఎండలలో
నీడలో,
చీకటిలో
కాంతిలో
మన
చెంత
నిలచేనయ్య
సాయినాథుడు
ఓటమిలో
గెలుపౌచూ,
మూఢతలో
నెరుపౌచూ
ధైర్యమునే
పెంచేనయ్య
సాయినాథుడు
నూరార
బంధాలే
తెంచునయ్య
ఈతడు
శాంతి
సౌఖ్యాలు
పెంచే
షిరిడి
దేవుడే
ఇతడు
బాబా
బాబా
అనగానే
భవము
దాటి
బ్రోచును
బాబా
బాబా
అనగానే
భవము
దాటి
బ్రోచును
దేహి
అనగానే
సాయి
బాబా
ఇచ్చును
దర్శనము
పాహి
అనగానే
సాయి
బాబా
ఇచ్చును
రక్షణము
సాయి
అనగానే
చాలు
సంకటాలు
తీర్చును
సాయి
అనగానే
చాలు
సంకటాలు
తీర్చును
బాబా
బాబా
అనగానే
భవ్య
రాశి
పెంచును
బాబా
బాబా
అనగానే
భవ్య
రాశి
పెంచును
దేహి
అనగానే
సాయి
బాబా
ఇచ్చును
దర్శనము
పాహి
అనగానే
సాయి
బాబా
ఇచ్చును
రక్షణము
Attention! Feel free to leave feedback.