Lyrics Neeve Raamudu - S. P. Balasubrahmanyam
నీవే
రాముడు
నీవే
శ్యాముడు
నేవేలే
ఆ
శివుడు
పండరినాథుడు
నీవే
రాముడు
నీవే
శ్యాముడు
నేవేలే
ఆ
శివుడు
పండరినాథుడు
సర్వ
దైవములు
పుణ్య
ఫలితములు
నీవే
జీవ
జాలముల
చేతనా
బలము
నీవే
ఈ
బ్రతుకు
నాటకం
నడుపు
వాడివి
సాయినాథవో
నీవే
రాముడు
నీవే
శ్యాముడు
నేవేలే
ఆ
శివుడు
పండరినాథుడు
ఆది
వ్యాధులు
వేచు
వేళ
వారి
చెంతన
నిలుతువయా
ఊది
విచ్చి
బాధ
మాపి
సంతసాన్ని
ఇత్తువయా
కన్నీరు
తుడిచేటి
కరుణామయా
ఓం
సాయి
బాబా
మహిమాలయ
కన్నీరు
తుడిచేటి
కరుణామయా
శ్రీ
షిరిడి
క్షేత్ర
దివ్యాలయ
సాయిరాం
సాయిరాం
శరణం
సాయిరాం
సాయిరాం
సాయిరాం
శరణం
సాయిరాం
నీవే
రాముడు
నీవే
శ్యాముడు
నేవేలే
ఆ
శివుడు
పండరినాథుడు
పదపమపద
పదనిదస
జాతి
మతపు
వాదు
వలదని
మానవులంతా
ఒకటనుచూ
పెద్ద
చిన్న
అన్న
భేదం
ఎవరిలోను
వలదనుచూ
భక్తికి
మదిలోన
మెచ్చాయవయా
ముక్తికి
మార్గము
చూపావయా
భక్తికి
మదిలోన
మెచ్చాయవయా
పదకుండు
సూత్రాలు
చెప్పావయా
సాయిరాం
సాయిరాం
శరణం
సాయిరాం
సాయిరాం
సాయిరాం
శరణం
సాయిరాం
నీవే
రాముడు
నీవే
శ్యాముడు
నేవేలే
ఆ
శివుడు
పండరినాథుడు
నీవే
రాముడు
నీవే
శ్యాముడు
నేవేలే
ఆ
శివుడు
పండరినాథుడు
సర్వ
దైవములు
పుణ్య
ఫలితములు
నీవే
జీవ
జాలముల
చేతనా
బలము
నీవే
ఈ
బ్రతుకు
నాటకం
నడుపు
వాడివి
సాయినాథవో
నీవే
రాముడు
నీవే
శ్యాముడు
నేవేలే
ఆ
శివుడు
పండరినాథుడు
Attention! Feel free to leave feedback.