Lyrics Aruna Raagam - S. P. Balasubrahmanyam
అరుణ
కాంతుల
నింపుచూ
నింగి
నిద్దుర
లేచెను
లతలు
పువ్వుల
కన్నులా
తెరచి
సాయిని
చూసెను
పక్షులా
కలరవం
సుప్రభాతము
పలికెను
షిరిడియే
ఒక్కటై
భక్తి
గీతము
పాడెను
అల్ల
నల్లన
చల్ల
గాలులు
వీచే
చామరమై
మేఘమాయెను
సాయి
బాబాకు
శ్వేత
చత్రంమ్మై
భక్త
లోకపు
భజనలాయెను
వేదం
మంత్రములు
తాళ
వాద్యములాయే
ప్రభువునికి
దేవ
దుందుభులు
పువ్వుల
గంధమే
దూపమాయెను
ప్రభునికి
అరుణ
కాంతుల
నింపుచూ
నింగి
నిద్దుర
లేచెను
లతలు
పువ్వుల
కన్నులా
తెరచి
సాయిని
చూసెను
పక్షులా
కలరవం
సుప్రభాతము
పలికెను
షిరిడియే
ఒక్కటై
భక్తి
గీతము
పాడెను
సాయినాథుని
ధ్యానమందున
మునిగే
దశదిశలు
సాయిబాబా
మహిమ
పాడెను
జనుల
ఊపిరులూ
బాల
సూర్యుని
కిరణజాలమే
కాగడారతులు
ఫల
నివేదనమాయే
ప్రభునికి
భక్త
హృదయములు
భక్తులా
కన్నులే
లక్ష
దీపపు
వరుసలు
అరుణ
కాంతుల
నింపుచూ
నింగి
నిద్దుర
లేచెను
లతలు
పువ్వుల
కన్నులా
తెరచి
సాయిని
చూసెను
పక్షులా
కలరవం
సుప్రభాతము
పలికెను
షిరిడియే
ఒక్కటై
భక్తి
గీతము
పాడెను
Attention! Feel free to leave feedback.