S. P. Balasubrahmanyam - Kanulara Sairupam Lyrics

Lyrics Kanulara Sairupam - S. P. Balasubrahmanyam




కనులార సాయి రూపం తిలకించుమా
మనసార సాయి నామం జపియించుమా
జన్మకు ధన్యత కలిగించుమా
జన్మకు ధన్యత కలిగించుమా
కనులార సాయి రూపం తిలకించుమా
మనసార సాయి నామం జపియించుమా
జన్మకు ధన్యత కలిగించుమా
జన్మకు ధన్యత కలిగించుమా
బ్రతుకు బాటలో నీకై బాధలేన్నో పొంచి ఉన్నా
శ్రీ గురు నామము మరువకుమా
చెంత చేర్చి చింత తీర్చి మేలు కూర్చు సాయి ధ్యానం
మనుజా నీవు విడువకుమా
శ్రీ సాయి బాబే దిక్కు సుమా
శ్రీ సాయి బాబే దిక్కు సుమా
కనులార సాయి రూపం తిలకించుమా
మనసార సాయి నామం జపియించుమా
జన్మకు ధన్యత కలిగించుమా
జన్మకు ధన్యత కలిగించుమా
నిదురలోన బాబా అనుమా
నిదుర లేచి బాబా అనుమా
అతనే మనకు రక్షకుడు
అలసినపుడు బాబా అనుమా
సొలసినపుడు బాబా అనుమా
అతనే మనకు పాలకుడు
శ్రీ సాయి బాబే మన గురుడు
శ్రీ సాయి బాబే మన గురుడు
కనులార సాయి రూపం తిలకించుమా
మనసార సాయి నామం జపియించుమా
జన్మకు ధన్యత కలిగించుమా
జన్మకు ధన్యత కలిగించుమా
కనులార సాయి రూపం తిలకించుమా
మనసార సాయి నామం జపియించుమా
జన్మకు ధన్యత కలిగించుమా
జన్మకు ధన్యత కలిగించుమా
జన్మకు ధన్యత కలిగించుమా




Attention! Feel free to leave feedback.
//}