S. P. Balasubrahmanyam - Neevayya Matalli Lyrics

Lyrics Neevayya Matalli - S. P. Balasubrahmanyam

నీవయ్య మా తల్లి, మా తండ్రి గురు దైవం శ్రీ సాయినాథ జై

నువులేక మాకెవరు గతిలేదు భువిలోన
మము కావగా రావయ్య ఓం సాయిరాం కాపాడు వేడేమయా

నీవిచ్చు ఊది కూడ నిధి అంట బాబా
పలుకంత వరమేనంట బాబా
నిను సమయాన నేనున్న చోటే కైలాసమే ఆయెనే
నీ కరుణతో నేను మోహము గెలిచాను
నీ పాద సుమమైతినే
భవబీతినే వదిలి నేనన్న భ్రమ చెదరి
నే నిన్ను శరణంటినే బాబా
నే నిన్ను శరణంటినే
నీవయ్య మా తల్లి, మా తండ్రి గురు దైవం శ్రీ సాయినాథ జై
చన్నీట దీప్పాన్ని వెలిగించినా రీతి
బ్రతుకు వెలిగించుమా సాయి
పిండిని చల్లుచూ వ్యాధిని మాపిన రీతి
కలతలు తొలగించుమా
అనుక్షణము నీ రూపు తలచేటి భాగ్యాన్ని మదికి కరుణించుమా
శ్రీ షిరిడి గురుదేవ మము కావ రాలేవా
మౌనము చాలించుమా బాబా దయ చూపి పాలించుమా
నీవయ్య మా తల్లి, మా తండ్రి గురు దైవం శ్రీ సాయినాథ జై
నీవయ్య మా తల్లి, మా తండ్రి గురు దైవం శ్రీ సాయినాథ జై
నువులేక మాకెవరు గతిలేదు భువిలోన
మము కావగా రావయ్య ఓం సాయిరాం కాపాడు వేడేమయా
నీవయ్య మా తల్లి, మా తండ్రి గురు దైవం శ్రీ సాయినాథ జై
నీవయ్య మా తల్లి, మా తండ్రి గురు దైవం శ్రీ సాయినాథ జై

Attention! Feel free to leave feedback.